కేబినెట్ హోదా
Actor ProfilePolitician

కేబినెట్ హోదా

📊 Box Office Collections
Total News6
Movie Updates0
Sources5
కేబినెట్ హోదాపై నాగబాబు తొలి స్పందన.. ఏం చెప్పారంటే
AP7AM6 Jan 2027
కేబినెట్ హోదాపై నాగబాబు తొలి స్పందన.. ఏం చెప్పారంటే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదాతో కూడిన కీలక పదవి దక్కిన అనంతరం జనసేన నేత నాగబాబు తొలిసారిగా స్పందించారు. ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా తనను నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, తన సోదరుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు నాగబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పదవిని కేవలం ఒక ప్రొటోకాల్‌గా కాకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసం అప్పగించిన గురుతర బాధ్యతగా భావిస్తున్నట్లు నాగబాబు పేర్కొన్నారు. మొక్కలు నాటడం తన జీవనశైలిలో ఒక భాగమని వెల్లడించిన ఆయన, ఈ నూతన బాధ్యతతో ఆంధ్రప్రదేశ్‌ను మరింత పచ్చగా, ఆరోగ్యవంతంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని నాగబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసం తన వంతుగా పూర్తి స్థాయిలో శ్రమిస్తానని ఆయన స్పష్టం చేశారు

ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి.. చిరంజీవి అభినందనలు
Samayam Telugu4 Jan 2027
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి.. చిరంజీవి అభినందనలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు,ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి దక్కింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబును ఏపీ ప్రభుత్వం నియమించింది. నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు

మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి.. ఉత్త ర్వులు జారీ
Chitrajyothy4 Jan 2027
మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి.. ఉత్త ర్వులు జారీ

ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. జనసేన (Jana Sena Party) కీలక నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు (Nagababu)కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర పర్యావరణ

తమ్ముడి శాఖలోనే అన్నకు ఊహించని పదవి.. నాగబాబుకు కేబినెట్ ర్యాంక్
Asianet News Telugu3 Jan 2027
తమ్ముడి శాఖలోనే అన్నకు ఊహించని పదవి.. నాగబాబుకు కేబినెట్ ర్యాంక్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్ చోటుచేసుకుంది. జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఏపీ కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. ఆంధ్రప్రదేశ్

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్ పర్సన్ గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Andhra Jyothy3 Jan 2027
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్ పర్సన్ గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఏపీ గ్రీనింగ్, రీఫారెస్టేషన్ కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును ప్రభుత్వం

అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ కు కేబినెట్ ర్యాంక్
AP7AM16 Nov 2026
అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ కు కేబినెట్ ర్యాంక్

తెలంగాణలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న అద్దంకి దయాకర్, డాక్టర్ బల్మూరి వెంకట్ నర్సింగరావులకు ఈ