కేబీఆర్ ట్రాఫిక్ ట్రాప్ ’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్ ! చిత్రాలు
Actor ProfilePolitician

కేబీఆర్ ట్రాఫిక్ ట్రాప్ ’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్ ! చిత్రాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేబీఆర్ ట్రాఫిక్ ట్రాప్ ’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్ ! చిత్రాలు
Sakshi13 Jan 2027
కేబీఆర్ ట్రాఫిక్ ట్రాప్ ’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్ ! చిత్రాలు

వన్‌–వే విధానం తొలిరోజే వాహనదారులకు చుక్కలు చూపించింది. దారులు మారి.. యూటర్న్లు పెరిగి.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌లతో నగరవాసులు నరకం చూశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌ నుంచి పంజగుట్ట వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరో ఏడాది, ఏడాదిన్నరపాటు ఇలాగే పోవాలా? అంటూ కొందరు అసహనం వ్యక్తం చేశారు. కేబీఆర్‌ చుట్టూ తొలి రోజు ట్రాఫిక్‌ తిప్పలు ఎలా ఉన్నాయో ఈ ఫొటో గ్యాలరీలో చూడండి. కేబీఆర్‌ ట్రాఫిక్‌ ‘ట్రాప్‌’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్‌!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) సినీ నటి అయేషా ఖాన్‌ నిశ్చితార్థం ...? (ఫొటోలు) అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు) అద్దంకి సాక్షిగా చెప్తున్నా... గంజాయి దొరికిన కార్ దగ్గరికి వెళ్లి చూస్తే.. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఇప్పుడు ఎక్కడ ? ఒక్కసారి అద్దంలో చూసుకో.. బొత్సపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు.. నాగమల్లీశ్వరి అదిరిపోయే కౌంటర్ అడ్డంగా బుక్కయ్యారు.. తండ్రీకొడుకులకు CBI ఫీవర్