కొత్త వివో 5 ఫోన్ వస్తోంది.. అబ్బబ్బా.. ఫీచర్లు మాత్రం అరాచకం భయ్యా.. ధర ఇంతేనా
Actor ProfilePolitician

కొత్త వివో 5 ఫోన్ వస్తోంది.. అబ్బబ్బా.. ఫీచర్లు మాత్రం అరాచకం భయ్యా.. ధర ఇంతేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త వివో 5 ఫోన్ వస్తోంది.. అబ్బబ్బా.. ఫీచర్లు మాత్రం అరాచకం భయ్యా.. ధర ఇంతేనా
10TV Telugu26 Jan 2027
కొత్త వివో 5 ఫోన్ వస్తోంది.. అబ్బబ్బా.. ఫీచర్లు మాత్రం అరాచకం భయ్యా.. ధర ఇంతేనా

50MP ప్రైమరీ కెమెరాతో వివో Y31T 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌, ఒరిజిన్ఓఎస్ 6 7,200mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరా Vivo Y31T 5G Price : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. అతి త్వరలో భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వివో Y31T 5జీ కీలక స్పెసిఫికేషన్లను ఆ కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 16 ఆధారిత వివో ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. వివో వై31టీ 5జీలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,250 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్ 6.75-అంగుళాల HD+ (720 x 1,608 పిక్సెల్స్) ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,200 mAh బ్యాటరీ ఉంటుంది. వివో వై31టీ 5జీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డెన్ మిస్ట్, సీషోర్, క్రిమ్సన్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.. వివో ఫోన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు : టిప్‌స్టర్ ప్రకారం.. రాబోయే వివో వై సిరీస్ ఫోన్ ధర లీక్ అయింది. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్‌తో వివో వై31టీ 5జీ బేస్ వేరియంట్ ధర రూ. 25,999గా ఉండనుంది. అయితే, కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ ధరను ఇంకా రివీల్ చేయలేదు. భారత మార్కెట్లో వివో ఆన్‌లైన్ స్టోర్‌లో ఇదివరకే ఈ ఫోన్ లిస్టు అయింది. వివో Y31T 5జీ ఫోన్ 4GB + 128GB, 6GB + 128GB, 6GB + 256GB వేరియంట్లలో లభిస్తుంది. Read Also : Smartphone Prices Hike : కొత్త ఫోన్ కొనేదెట్టా.. మండిపోతున్న మొబైల్ ధరలు.. ఏయే