కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల
Actor ProfilePolitician

కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల

📊 Box Office Collections
Total News21
Movie Updates0
Sources10
పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై ప్రభుత్వం కీలక నిర్ణయం- మరో రెండేళ్లు
Oneindia Telugu24 Dec 2026
పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై ప్రభుత్వం కీలక నిర్ణయం- మరో రెండేళ్లు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తమ నిర్ణయం వెల్లడించింది. పోలీస్, యూనిఫామ్ సర్వీసుల ఉద్యోగాలకోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది

కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్
Oneindia Telugu23 Dec 2026
కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92 శాతం అధికంగా ఉందని తెలిపారు. వ్యవసాయాన్ని పండగ చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. అర్హులకు పథకాలు అందిస్తామని... ప్రతీ హామీ నిలబెట్టుకుంటామని రేవంత్ స్పష్టం చేసారు.ముఖ్యమంత్రి రేవంత్ తన ప్రభుత్వంలో చేపట్టనున్న కీలక లక్ష్యాలను వివరించారు. గోల్కొండ కోటలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రేవంత్‌ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు రైతులకు అందించామని, మొత్తంగా రైతు సంక్షేమం కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని.. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం సరికొత్త రికార్డులు అధిగమించిందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం రూ.లక్షా 70వేల కోట్లు, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని వివరించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సృష్టించిందని తెలిపారు. కృష్ణా-గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామని తేల్చి చెప్పారు.రైతు భీమా బంద్ - మారిన ప్రభుత్వ నిర్ణయం...!!రేవంత్ కీలక వ్యాఖ్యలుఅదే విధంగా త్వరలోనే పాలమూరు పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు. వ్యవసాయంతో పాటు ఇళ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ.4,790 కోట్లు అందజేశామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని,2 విడతల్లో 5.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్లు నిర్మించి అందించనున్నామని రేవంత్ వెల్లడించారు. కొత్తగా 2.50లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం

మేడారం నుండే కొత్త పెన్షన్ ల పంపిణీ చేయనున్న సీఎం రేవంత్
Oneindia Telugu15 Dec 2026
మేడారం నుండే కొత్త పెన్షన్ ల పంపిణీ చేయనున్న సీఎం రేవంత్

తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం మేడారం నుంచి మొదలవుతుందని తెలంగాణా మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు

కొత్త పెన్షన్లు వీరికే, తాజా నిర్ణయం - దరఖాస్తులు.. మార్గదర్శకాలు
Oneindia Telugu10 Dec 2026
కొత్త పెన్షన్లు వీరికే, తాజా నిర్ణయం - దరఖాస్తులు.. మార్గదర్శకాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేసింది. కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి విధి విధానాలు నిర్దారించిన ప్రభుత్వం.. పంపిణీ పైన మార్గదర్శకాలు

మంచిర్యాలలో కొత్త పెన్షన్లకై డిమాండ్ బీజేపీ ధ్వజం
HMTV3 Dec 2026
మంచిర్యాలలో కొత్త పెన్షన్లకై డిమాండ్ బీజేపీ ధ్వజం

Mancherial: మంచిర్యాలలో కొత్త పెన్షన్లకై డిమాండ్ బీజేపీ ధ్వజం! Mancherial: మంచిర్యాల అర్హులైన ప్రతి ఒక్కరికీ వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేయలేదా? మరో అవకాశం ఇచ్చిన ప్రభుత్వం, దరఖాస్తు గడువు పొడిగింపు
Samayam Telugu30 Nov 2026
ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేయలేదా? మరో అవకాశం ఇచ్చిన ప్రభుత్వం, దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల

హైదరాబాద్ లోని పేదలకు గుడ్ న్యూస్.. క్యూర్’ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పొడిగింపు
10TV Telugu29 Nov 2026
హైదరాబాద్ లోని పేదలకు గుడ్ న్యూస్.. క్యూర్’ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పొడిగింపు

Telangana Government : హైదరాబాద్ నగరంలో ఇండ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్

హైదరాబాద్ లో ఇందిరమ్మ టవర్స్ కు పోటెత్తిన దరఖాస్తులు.. నేడే ఆఖరు తేదీ, లాటరీ ఎప్పుడంటే
Oneindia Telugu25 Nov 2026
హైదరాబాద్ లో ఇందిరమ్మ టవర్స్ కు పోటెత్తిన దరఖాస్తులు.. నేడే ఆఖరు తేదీ, లాటరీ ఎప్పుడంటే

తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలో స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవటానికి ఆర్ధిక సహాయం చేస్తూనే,స్థలం లేనివారికి అపార్ట్ మెంట్ లను

హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపిక కోసం లాటరీ, ఎప్పుడంటే
Samayam Telugu19 Nov 2026
హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపిక కోసం లాటరీ, ఎప్పుడంటే

హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు భారీ స్పందన లభిస్తోంది. 16 నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7,340 ఇళ్ల కోసం శనివారం వరకు ఏకంగా 35,125 దరఖాస్తులు వచ్చినట్లు హౌసింగ్‌

దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు
AP7AM18 Nov 2026
దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల టవర్స్’ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వీపీ గౌతమ్ స్పష్టం

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇకపై తక్కువ ధరకే స్టీల్, సిమెంట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Zee Telugu18 Oct 2026
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇకపై తక్కువ ధరకే స్టీల్, సిమెంట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్ షాక్.. ఒక్క క్లిక్ తో లక్ష పెన్షన్లు కట్.. ఊహించని నిర్ణయం తీసుకున్న
10TV Telugu23 Sept 2026
తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్ షాక్.. ఒక్క క్లిక్ తో లక్ష పెన్షన్లు కట్.. ఊహించని నిర్ణయం తీసుకున్న

లక్ష మంది అనర్హుల తొలగింపు మూడు లక్షల కొత్త పెన్షన్లు లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ వేగవంతం Telangana Pensioners: తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు, అర్హులకు

రేషన్ కార్డు కావాలా? ఇక కేవలం 48 గంటల్లోనే.. తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్
10TV Telugu22 Sept 2026
రేషన్ కార్డు కావాలా? ఇక కేవలం 48 గంటల్లోనే.. తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్

48 గంటల్లోనే రేషన్ కార్డులు లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రెండు లక్షల కొత్త పెన్షన్లు Telangana Government: తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ, అర్హులకు మరింత వేగంగా

తెలంగాణలో 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు.. వారికి మాత్రం పెన్షన్లు కట్
Samayam Telugu19 Sept 2026
తెలంగాణలో 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు.. వారికి మాత్రం పెన్షన్లు కట్

తెలంగాణలో అర్హులైన నిరుపేదలకు అండగా నిలవాల్సిన సామాజిక భద్రతా పెన్షన్ల వ్యవస్థలో కొన్నేళ్లుగా సాగుతున్న భారీ దోపిడీకి, అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సంక్షేమ పథకాలు దుర్వినియోగం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. 7 చోట్ల స్థలాలు గుర్తింపు
TV9 Telugu27 Aug 2026
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. 7 చోట్ల స్థలాలు గుర్తింపు

Hyderabad: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ గ్రేటర్ హైదరాబాద్ (GHMC/క్యూర్) పరిధిలో శరవేగంగా కదులుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎలాంటి వివాదాలు లేని

ధైర్యముంటే చర్చకు రండి.. విపక్షాలకు రేవంత్ బహిరంగ సవాల్
AP7AM11 Aug 2026
ధైర్యముంటే చర్చకు రండి.. విపక్షాలకు రేవంత్ బహిరంగ సవాల్

తెలంగాణలో తమ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలతో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం శాసనసభ, శాసనమండలిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా తాము

గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం... ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
TeluguOne17 Jun 2026
గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం... ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రాన్ని గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందులో

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. ఆ 75 వేల మందికి ప్రాధాన్యం, వారికి రూ.2 లక్షల సాయం
Samayam Telugu17 Jun 2026
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. ఆ 75 వేల మందికి ప్రాధాన్యం, వారికి రూ.2 లక్షల సాయం

తెలంగాణలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల

తెలంగాణ రాష్ట్రంలో సొంతిల్లు లేని నిరుపేదల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం’
Vaartha8 Jun 2026
తెలంగాణ రాష్ట్రంలో సొంతిల్లు లేని నిరుపేదల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం’

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్రంలో సొంతిల్లు లేని నిరుపేదల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ (Indiramma Housing Scheme) మరో కీలక దశకు

కూటమి సర్కార్ పై ద్వారకనాథ్ రెడ్డి ఫైర్
HMTV3 Jun 2026
కూటమి సర్కార్ పై ద్వారకనాథ్ రెడ్డి ఫైర్

Thamballapalle: కూటమి సర్కార్‌పై ద్వారకనాథ్ రెడ్డి ఫైర్ తంబళ్లపల్లె: బి.కొత్తకోటలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న

వడ్లు,జొన్నలు కొనకపోతే మీ సంగతి తెలుస్తా
Andhra Jyothy1 Jun 2026
వడ్లు,జొన్నలు కొనకపోతే మీ సంగతి తెలుస్తా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం 'ఇందిరమ్మ