కొత్త పిక్సెల్ 11 ఫోన్లు వచ్చేశాయ్.. ఒక్కో ఫీచర్ చూస్తే వావ్’ అనాల్సిందే.. ఐఫోన్
Actor ProfilePolitician

కొత్త పిక్సెల్ 11 ఫోన్లు వచ్చేశాయ్.. ఒక్కో ఫీచర్ చూస్తే వావ్’ అనాల్సిందే.. ఐఫోన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త పిక్సెల్ 11 ఫోన్లు వచ్చేశాయ్.. ఒక్కో ఫీచర్ చూస్తే వావ్’ అనాల్సిందే.. ఐఫోన్, శాంసంగ్ కు గట్టి
10TV Telugu14 Dec 2026
కొత్త పిక్సెల్ 11 ఫోన్లు వచ్చేశాయ్.. ఒక్కో ఫీచర్ చూస్తే వావ్’ అనాల్సిందే.. ఐఫోన్, శాంసంగ్ కు గట్టి

భారత్‌లో పిక్సెల్ 11 సిరీస్ ధర రూ. 89,999 నుంచి ప్రారంభం ఈ సిరీస్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL ఫోన్లు ఆగస్టు 20 నుంచి పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల ఫస్ట్ సేల్ ప్రారంభం Google Pixel 11 Series : గూగుల్ పిక్సెల్ అభిమానులకు పండగే.. గూగుల్ పిక్సెల్ సిరీస్ లైనప్ విస్తరించింది. కొత్తగా పిక్సెల్ 11 సిరీస్ లాంచ్ చేసింది. అందులో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ఉన్నాయి. ఈ కొత్త ఫోన్లు భారీ అప్ గ్రేడ్లతో వచ్చాయి. బిగ్ బ్యాటరీలు, బ్రైట్ స్రీన్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. కెమెరాల కోసం కొత్త టెన్సర్ జీ6 చిప్ స్పెషల్ అట్రాక్షన్. ప్రో ఫోన్లలో కూడా కెమెరా అప్‌గ్రేడ్ అయ్యాయి. అన్ని కొత్త పిక్సెల్ ఫోన్లలో (Google Pixel 11 Series) ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి ఇందులో గూగుల్ జెమిని ఫీచర్లను అందిస్తోంది. ఈ పిక్సెల్ ఫోన్లతో పాటు గూగుల్ పిక్సెల్ వాచ్ 5 కూడా లాంచ్ చేసింది. ఫాస్టర్ ప్రాసెసర్, లాంగ్ బ్యాటరీ లైఫ్, బ్రైట్ డిస్‌ప్లేతో వస్తుంది. గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ స్పెషిఫికేషన్లు : గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ఫోన్ 8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 6.5 అంగుళాల కవర్ స్క్రీన్ తో వస్తుంది. ఈ రెండు ఓఎల్ఈడీ ప్యానళ్లతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. 3,600 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ చేరుకుంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ గూగుల్ టెన్సర్ G6 చిప్‌తో రన్ అవుతుంది. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ అందిస్తుంది. ఇందులో 4,750mAh బ్యాటరీ కూడా ఉంది. కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48MP మెయిన్ కెమెరా, 10.5MP అల్ట్రావైడ్ కెమెరా, 10.8MP