కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? ఫొటోలు
Actor ProfilePolitician

కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? ఫొటోలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? ఫొటోలు
Sakshi19 Jan 2027
కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? ఫొటోలు

కర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్లాపురం జిల్లా, చింతామణి సమీపంలో ఉన్న [Kailasagiri Hills] ప్రసిద్ధ మానవ నిర్మిత గుహాలయం (Cave Temple). ప్రశాంతమైన వాతావరణం, సుందరమైన ప్రకృతి నడుమ రాతి కొండపై ఈ ఆలయం ఉంది. (Kailasagiri Hills Chintamani ) ప్రధాన దైవం చతుర్ముఖ లింగేశ్వర స్వామి (శివుడు).ఇంకా శ్రీ జగదాంబ (పార్వతి), శ్రీ వల్లభ గణపతి విగ్రహాలు ఉన్నాయి. కొండ పైకి వెళ్లడానికి సుమారు 200 మెట్లు ఎక్కాలి.చుట్టూ ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తాయి. కొండను తొలిచి మానవ ప్రయత్నంతో నిర్మించిన అతిపెద్ద గుహాలయాల్లో ఇది ఒకటి. పాండవులు తమ అజ్ఞాతవాసంలో ఇక్కడకు వచ్చారని, భీముడు బకాసురుడిని వధించాడని స్థానికుల నమ్మకం. బెంగళూరు నుండి ఇది దాదాపు 80-90 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు) సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్‌ ట్రాఫిక్‌ ‘ట్రాప్‌’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్‌!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) 14 రోజులైంది పేర్ని నాని ఛాలెంజ్ చేసి.. ఏం భయమా.. పెద్ద ప్లాన్ వేసి.. చిన్న తప్పుతో దొరికేశారు సౌజన్య ఫోటోలు, వీడియోలతో వేధింపులు.. AE నూకరాజు కేసులో దిమ్మతిరిగే వాస్తవాలు ఎల్లో డిక్కీలో.. N బ్రాండ్ గంజాయి.. అడ్డంగా దొరికిన పోలీసులు నేను ఆ మహిళ SI ని... దరిద్రమైన కేసు నా మీద పెట్టారు.. రవి సంచలన నిజాలు