కొడాలి నాని అనుచరుడి చీటింగ్.. రూ. 70 లక్షలు టోకరా
Actor ProfilePolitician

కొడాలి నాని అనుచరుడి చీటింగ్.. రూ. 70 లక్షలు టోకరా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొడాలి నాని అనుచరుడి చీటింగ్.. రూ. 70 లక్షలు టోకరా
Andhra Jyothy26 Jan 2027
కొడాలి నాని అనుచరుడి చీటింగ్.. రూ. 70 లక్షలు టోకరా

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు చిట్టిల పేరుతో మోసం చేశాడు. వైసీపీ నేతగా చలామణి అవుతున్న మండాది శ్రీనివాసరావు దంపతులు చీటిల ముసుగులో రూ.70 లక్షలు కాజేశారు. గుడివాడ, ఆగస్టు 21: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు చిట్టిల పేరుతో మోసం చేశాడు. గుడివాడ ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన మండాది మహాలక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు చీటిల ముసుగులో రూ.70 లక్షలు కాజేశారు. గత 20 ఏళ్లుగా కాలనీలో మత్స్యకార కుటుంబాలకు చెందిన వారితో చీటీలు కట్టించారు. తమకు చెల్లించాల్సిన చీటీ పాటల నగదును చెల్లించకుండా ఎగవేస్తున్నారని గుడివాడ పోలీసులకు జులై 31న బాధితులు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి. సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌, ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ వర్ధంతి.. పవన్ కల్యాణ్ ఘన నివాళులు.. ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు