క డ
Actor ProfilePolitician

క డ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కిడ్నీ రోగులకు ఊరట
Eenadu4 Jun 2026
కిడ్నీ రోగులకు ఊరట

అమరావతి: ఏపీ ప్రభుత్వం కిడ్నీ రోగులకు ఉపశమనం కలిగించేందుకు ముందుకు వచ్చింది. సమీప బంధువుల నుంచి కిడ్నీలు స్వీకరించేందుకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు కుటుంబ సభ్యుల కిడ్నీలను మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. ఇకనుంచి తాత, అమ్మమ్మ, నానమ్మ కూడా కిడ్నీలు ఇవ్వవచ్చని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. AP: కిడ్నీ రోగులకు ఊరట