కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు
Actor ProfileActor

కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు
Sakshi31 Oct 2026
కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు

కన్నడ చిత్రసీమలో తనదైన నటనతో కోట్లమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న సెంచరీ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) నేడు తన 64వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తన నివాసం ‘శ్రీముత్తు’లో భార్య గీత, పిల్లల కలిసి ఎంతో సంతోషంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. శనివారం అర్థరాత్రి కుటుంబ సభ్యుల సమక్షంలో శివరాజ్‌కుమార్ కేక్ కట్ చేశారు. ఈ వేడుకలో ఆయన భార్య గీత శివరాజ్‌కుమార్, కుమార్తెలు, అల్లుళ్లతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. 64 ఏళ్ల వయసులోనూ నేటి తరం కుర్ర హీరోలకు పోటీనిచ్చే ఫిట్‌నెస్, ఎనర్జీతో కనిపించే శివన్న.. ఎంతో ఉత్సాహంగా ఈ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు) 'సావిత్రి క్లాసిక్స్' బుక్ లాంచ్ (ఫొటోలు) ఆదియోగి విగ్రహాం ముందు సీరియల్ నటి పెళ్లి (ఫొటోలు) 21 ఏళ్ల నోస్కోవా చరిత్ర.. వింబుల్డన్ కిరీటం కైవసం హెలీకాప్టర్ ని ఆపితే భీమవరానికి జగన్ రైలెక్కి వెళ్తాడు.. పేర్ని నాని మాస్ వార్నింగ్ మత్స్యకారులను పరామర్శించడానికి జగన్ వస్తున్నారు