
Eenadu•8 Oct 2026
కోటి ఉద్యోగాలకు లక్ష మందే అభ్యర్థులుజాబ్స్ అనగానే సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ ఉద్యోగాలే గుర్తొస్తాయి. ఐటీ రంగంలో ఉద్యోగాలు, పోటీ కూడా ఎక్కువే. అందరూ వాటి మోజులో పడి, ఉపాధినిచ్చే బ్లూకాలర్ ఉద్యోగాలను విస్మరిస్తున్నారు. కోర్ సబ్జెక్టులు చదివినవారికి నాన్-డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఎన్‌డీటీ), నాన్-డిస్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్ (ఎన్‌డీఈ)లో ఉపాధి దొరుకుతుందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ అండ్ సీఈవో డా.జైతీర్థ్ జోషి తెలిపారు. దేశంలో ఈ రంగంలో కోటి ఉద్యోగాలుంటే, నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లక్ష మందే ఉన్నారంటున్నారు. వివరాలకు.. కోటి ఉద్యోగాలకు లక్ష మందే అభ్యర్థులు