కంగనా చేతిలో గొడుగు..ధర తెలిస్తే షాకే
Actor ProfileActor

కంగనా చేతిలో గొడుగు..ధర తెలిస్తే షాకే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కంగనా చేతిలో గొడుగు..ధర తెలిస్తే షాకే
Sakshi19 Nov 2026
కంగనా చేతిలో గొడుగు..ధర తెలిస్తే షాకే

ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటారు బాలీవుడ్‌ నటి, ఎంపీ కంగనా రనౌత్‌. తాజాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు హాజరైన ఆమె మరోసారి తన స్టైలిష్‌ లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే ఈసారి ఆమె చీర, హ్యాండ్‌బ్యాగ్‌ కంటే చేతిలో పట్టుకున్న గొడుగే హైలైట్‌గా మారింది. సాధారణంగా వర్షం నుంచి రక్షణ కోసం ఉపయోగించే గొడుగును కూడా ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌గా మార్చేశారు కంగనా. ఇంతకీ ఆమె చేతిలో ఉన్న ఆ గొడుగు ప్రత్యేకత ఏంటి? దాని ధర ఎంతో తెలిస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే! కంగనా రనౌత్‌ పార్లమెంట్‌ హౌస్‌కు వెళ్లే సమయంలో రంగురంగుల ప్రింటెడ్‌ గొడుగుతో కనిపించారు. సాధారణ నలుపు రంగు గొడుగులకు భిన్నంగా ఆమె చేతిలోని ఆక్వా కలర్‌ గొడుగు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ గొడుగును ప్రముఖ లగ్జరీ డిజైన్‌ హౌస్‌ గుడ్‌ ఎర్త్‌ రూపొందించిందట. దీని ధర రూ.6,100. అంటే గొడుగు కోసం ఆరు వేలకు పైగా ఖర్చు చేశారు కంగనా. చీర, బ్యాగ్‌తో పాటు రంగురంగుల గొడుగు ఆమె లుక్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు) టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ డా.ప్రియాంక ఘటనపై అడ్వకేట్ రజిని ఫస్ట్ రియాక్షన్ సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. మాకేమి తెలీదు.. అంత CI నాగరాజుకే.. బోనాల జాతరలో సందడి చేసిన హీరో విజయ్ దేవరకొండ