కి
Actor ProfilePolitician

కి

📊 Box Office Collections
Total News57
Movie Updates0
Sources16
జునైద్ సిద్దిఖీ ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు
123Telugu20 Dec 2026
జునైద్ సిద్దిఖీ ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు

నటీనటులు : కామాక్షి భాస్కర్ల, ఉల్కా గుప్త, శ్రవణ్ రెడ్డి, వైవా రాఘవ్, జోవిక విజయ్, షిజు అబ్దుల్ రషీద్, రోషన్ బషీర్ తదితరులు దర్శకత్వం : ఎం ఎస్ రాజు నిర్మాత : కాశీ విశాలాక్షి బలుసు సంగీతం : రాకేష్

డైలీవేర్ కి అదిరిపోయే డిజైన్ లో కుర్తీలు.. ఓ లుక్కేయండి
Asianet News Telugu19 Dec 2026
డైలీవేర్ కి అదిరిపోయే డిజైన్ లో కుర్తీలు.. ఓ లుక్కేయండి

ఫుల్ స్లీవ్స్, ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఈ కాటన్ కుర్తీ వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది. పటియాల ప్యాంట్ తో జత చేస్తే మరింత స్టైలిష్ గా కనిపిస్తారు. గోల్డెన్ ప్రింట్ తో ఉన్న బ్లాక్ షార్ట్ కుర్తీ క్లాసీ

లో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినా.. గోవాకు మాత్రం 14ఏళ్లు ఆలస్యం.. 36గంటల సైనిక ఆపరేషన్ తరువాత.. అసలేం
10TV Telugu19 Dec 2026
లో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినా.. గోవాకు మాత్రం 14ఏళ్లు ఆలస్యం.. 36గంటల సైనిక ఆపరేషన్ తరువాత.. అసలేం

Goa Liberation Day : బ్రిటీష్ పాలన నుంచి భారత దేశానికి 1947లో విముక్తి లభించిన విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, మన దేశంలో కొన్ని సంస్థానాలకు మాత్రం ఆ రోజు

తొలి టెస్టుకు ముగ్గురు స్పిన్న ర్లతో.. స ర్ఫ రాజ్ కు చాన్స్
Sakshi19 Dec 2026
తొలి టెస్టుకు ముగ్గురు స్పిన్న ర్లతో.. స ర్ఫ రాజ్ కు చాన్స్

శ్రీలంక‌తో గాలే వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టెస్టుకు టీమిండియా ముగ్గురు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. గాలే పిచ్ తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంద‌ని, ఆ

విజయ్ సర్కార్ కు సుప్రీం బిగ్ రిలీఫ్..! మద్రాస్ హైకోర్టు ఆర్డర్ పై స్టే
Oneindia Telugu19 Dec 2026
విజయ్ సర్కార్ కు సుప్రీం బిగ్ రిలీఫ్..! మద్రాస్ హైకోర్టు ఆర్డర్ పై స్టే

తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కరూర్ లో టీవీకే అధినేత విజయ్ (Vijay) నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 41 మంది చనిపోయారు. వీరి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పిస్తూ

ఇదెక్క డి 'బోయునా'రా నాయ నా.. అన కొండ కు తాత లా ఉంది
Chitrajyothy19 Dec 2026
ఇదెక్క డి 'బోయునా'రా నాయ నా.. అన కొండ కు తాత లా ఉంది

హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగైదు భాగాలుగా

బీసీసీఐ కీల క నిర్ణ యాలు! వీవీఎస్ ల క్ష్మ ణ్ కు ప్ర మోష న్ ..!
10TV Telugu19 Dec 2026
బీసీసీఐ కీల క నిర్ణ యాలు! వీవీఎస్ ల క్ష్మ ణ్ కు ప్ర మోష న్ ..!

BCCI : తెలుగు తేజం, టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రస్తుత అధిపతి అయిన వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్‌లో మరింత పెద్ద బాధ్యతను చేపట్టే అవకాశం ఉంది. భార‌త క్రికెట్

ఒక రు కాదు ముగ్గురు.. తొలి టెస్టు తుది జ ట్టును లీక్ చేసిన భార త బౌలింగ్
10TV Telugu19 Dec 2026
ఒక రు కాదు ముగ్గురు.. తొలి టెస్టు తుది జ ట్టును లీక్ చేసిన భార త బౌలింగ్

IND vs SL : గాలే వేదిక‌గా శ‌నివారం నుంచి భార‌త్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్లను బరిలోకి దించే అవకాశం ఉందని టీమ్ఇండియా

మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం
123Telugu18 Dec 2026
మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత చాలా కాలం తర్వాత నటించిన అవైటెడ్ చిత్రమే ‘మా ఇంటి బంగారం’. తన గత చిత్రానికి ఎంతో గ్యాప్ ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు సమంతకి మాస్ వెల్కమ్ అందించారు. ఇలా సమంత కంబ్యాక్

బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్
Asianet News Telugu18 Dec 2026
బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్

బిగ్ బాస్ లోకి రావాలనేది తనకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అని ఉప్పల్ బాలు పలు సందర్భాల్లో వెల్లడిస్తూ వచ్చాడు. బాలు హౌస్ లోకి వస్తే రచ్చ రచ్చ జరగడం పక్కా అని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతూ వచ్చారు

నిమ్స్ వైద్యుడు డాక్టర్ తిరుమల్ కు అంతర్జాతీయ ఖ్యాతి.. అమెరికాలో అరుదైన గౌరవం
AP7AM18 Dec 2026
నిమ్స్ వైద్యుడు డాక్టర్ తిరుమల్ కు అంతర్జాతీయ ఖ్యాతి.. అమెరికాలో అరుదైన గౌరవం

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యుడికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన న్యూరో సర్జరీ అదనపు ప్రొఫెసర్ డాక్టర్

నిబంధనల ప్రకారమే జగన్ ను మూలాఖత్ కు అనుమతించాం
Andhra Jyothy18 Dec 2026
నిబంధనల ప్రకారమే జగన్ ను మూలాఖత్ కు అనుమతించాం

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు. కర్నూలు, ఆగస్టు 14

విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ.. సూర్య ఖాతాలో మ రో హిట్ ప డిన ట్టేనా
10TV Telugu18 Dec 2026
విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ.. సూర్య ఖాతాలో మ రో హిట్ ప డిన ట్టేనా

Vishwanath and Sons : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. మమితా బైజు క‌థానాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్

టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి అసలు కారణాలు ఏంటి
Zee Telugu18 Dec 2026
టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి అసలు కారణాలు ఏంటి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

మూవీ లవర్స్ కు కుమారీ ఆంటీ బంపరాఫర్.. ఆ సినిమా టికెట్ చూపిస్తే ఫుడ్ బిల్లుపై డిస్కౌంట్
TV9 Telugu18 Dec 2026
మూవీ లవర్స్ కు కుమారీ ఆంటీ బంపరాఫర్.. ఆ సినిమా టికెట్ చూపిస్తే ఫుడ్ బిల్లుపై డిస్కౌంట్

హైదరాబాద్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్ముతూ సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు కుమారి ఆంటీ. ఆ మధ్యన కొన్ని టీవీ షోస్, సినిమా ప్రమోషన్లలో కనిపించిన ఆమె ఇప్పుడు ఏకంగా వెండితెరపై అరంగేట్రం

కోలీవుడ్ లోకి జాన్వీ క పూర్
Telugu Times18 Dec 2026
కోలీవుడ్ లోకి జాన్వీ క పూర్

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi kapoor) కోలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టనున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా స‌మాచారం ప్రకారం ఆమె కురతి(Kurathi) అనే లేడీ ఓరియెంటెడ్

కృష్ణబిలం.. ఆపై నక్షత్రం
Sakshi18 Dec 2026
కృష్ణబిలం.. ఆపై నక్షత్రం

భూమితోపాటు ఎనిమిది గ్రహాలున్న మన సౌర కుటుంబానికి వెలుగునిచ్చే అతి పెద్ద నక్షత్రం మన సూరీడు! ఈ సహజ నక్షత్రం సైజు ఎంతో తెలుసా? భూమిలాంటి గ్రహాలు సుమారు 13 లక్షలు కలిపితే ఉండేంత! అంతటి సూరీడికి లక్ష

పెట్రోల్ ను ముందే వద్దన్న మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా? షాకింగ్ రిపోర్ట్
Oneindia Telugu18 Dec 2026
పెట్రోల్ ను ముందే వద్దన్న మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా? షాకింగ్ రిపోర్ట్

ఇరాన్ వార్ నేపథ్యంలో దేశ ఇంధన భద్రత పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్ ను వాహనదారులకు అలవాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఇలా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20)వాడకం వల్ల

స్టేజ్ పైనే డైరెక్టర్ కు ఐ లవ్ యూ’ చెప్పిన హీరోయిన్.. అంతా షాక్
Chitrajyothy18 Dec 2026
స్టేజ్ పైనే డైరెక్టర్ కు ఐ లవ్ యూ’ చెప్పిన హీరోయిన్.. అంతా షాక్

హవీష్, హాట్ బ్యూటీ కావ్య థాఫర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నేను రెడీ’. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. హవీష్ (Havish)

అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తారా? నీకిదే నా శాపం
Chitrajyothy18 Dec 2026
అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తారా? నీకిదే నా శాపం

తెలుగు బుల్లితెరపై ప్రసారం కానున్న ‘బిగ్ బాస్ సీజన్ 10’కి సంబంధించి నూతన కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ (సీజన్ 2) ఆడిషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు బుల్లితెరపై ప్రసారం

విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు
123Telugu17 Dec 2026
విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు

తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ

ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్ కు కలిసి వస్తుందా
123Telugu17 Dec 2026
ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్ కు కలిసి వస్తుందా

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు గత కొన్నేళ్లుగా చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ, పలు అవకాశాలను తిరస్కరిస్తూ వచ్చారు. ‘బుజ్జిగాడు’, ‘యమదొంగ’, ‘మహానటి’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు

హుషార్ పిట్టలు' మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో నవ్వించి
10TV Telugu17 Dec 2026
హుషార్ పిట్టలు' మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో నవ్వించి

Hushar Pittalu Review: అన్ష్, వాసవి గణేషన్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘హుషార్ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ బ్యానర్ పై వెంకట్‌ యాదవ్‌ నిర్మాణంలో బిక్షు

లార్ గిబ్బన్ కోతితో వీడియో.. విక్రమ్ కు అట వీశాఖ నోటీసులు
Chitrajyothy17 Dec 2026
లార్ గిబ్బన్ కోతితో వీడియో.. విక్రమ్ కు అట వీశాఖ నోటీసులు

లార్ గిబ్బన్ కోతితో విక్రమ్ వీడియో వైరల్ కావడంతో తమిళనాడు అటవీశాఖ విచారణ చేపట్టింది. తాజాగా విక్రమ్‌కు నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తమిళ స్టార్ హీరో విక్రమ్

మ హిళ ల కు ప్ర భుత్వం గుడ్ న్యూస్ .. ఉచితంగా ఆటోమేటిక్ కుట్టుమిష న్ల పంపిణీ
Asianet News Telugu17 Dec 2026
మ హిళ ల కు ప్ర భుత్వం గుడ్ న్యూస్ .. ఉచితంగా ఆటోమేటిక్ కుట్టుమిష న్ల పంపిణీ

ఈ పథకం కింద తెలంగాణలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నారు. ఒక్కో కుట్టుమిషన్ విలువ సుమారు రూ.12,000

రజనీకాంత్, కమల్ హాసన్, అశ్వత్ మారిముత్తు, 'ధర్మన్' రెండవ షెడ్యూల్ ప్రారంభం
Telugu Times17 Dec 2026
రజనీకాంత్, కమల్ హాసన్, అశ్వత్ మారిముత్తు, 'ధర్మన్' రెండవ షెడ్యూల్ ప్రారంభం

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ

నవదీప్ కి శాపనార్థాలు పెట్టిన ఉప్పల్ బాలు.. అగ్నిపరీక్షకి పిలిచి అంత అవమానిస్తావా? నా శాపం నీకు తగులుతుందీ
Samayam Telugu17 Dec 2026
నవదీప్ కి శాపనార్థాలు పెట్టిన ఉప్పల్ బాలు.. అగ్నిపరీక్షకి పిలిచి అంత అవమానిస్తావా? నా శాపం నీకు తగులుతుందీ

రచయిత గురించిశేఖర్ కుసుమశేఖర్ కుసుమ సమయం తెలుగులో అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2017లో సమయంలో చేరిన శేఖర్ కుసుమ.. సినిమా, టీవీ రంగాలకు సంబంధించిన

కిమీ రేంజ్ అందించే స్కూటర్ లాంచ్
Sakshi17 Dec 2026
కిమీ రేంజ్ అందించే స్కూటర్ లాంచ్

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ అయిన యాంపియర్, 30కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన 'మాగ్నస్ జి మ్యాక్స్' అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్

సొంత పార్టీ ఎంపీకి సువేందు బిగ్ షాక్..! ఆ ప్రతిష్టాత్మక అవార్డు వెనక్కి
Oneindia Telugu17 Dec 2026
సొంత పార్టీ ఎంపీకి సువేందు బిగ్ షాక్..! ఆ ప్రతిష్టాత్మక అవార్డు వెనక్కి

పశ్చిమ బెంగాల్ లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొలిసారి అధికారంలోకి వచ్చిన సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రభుత్వం.. నిత్యం ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూనే ఉంది. తద్వారా నిత్యం

నేను మాజీ సీఎంను.. ఇంతగా అవమానించాలా ? -కర్నూలు జైల్లో ఘటనపై జగన్
Oneindia Telugu17 Dec 2026
నేను మాజీ సీఎంను.. ఇంతగా అవమానించాలా ? -కర్నూలు జైల్లో ఘటనపై జగన్

ఏపీలో కూటమి సర్కార్ పై అలుపెరగని పోరాటాలు చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan)ను కట్టడి చేసేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ ప్రభుత్వం వదులుకోవడం లేదు. ఇవాళ కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన

కుత్బుల్లాపూర్ లో ఘనంగా తిరంగా ర్యాలీ - పాల్గొన్న ఎంపీ ఈటల
HMTV17 Dec 2026
కుత్బుల్లాపూర్ లో ఘనంగా తిరంగా ర్యాలీ - పాల్గొన్న ఎంపీ ఈటల

Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ - పాల్గొన్న ఎంపీ ఈటల కుత్బుల్లాపూర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఐడీపీఎల్

కలిసొచ్చిన జానర్.. కామాక్షి భాస్కర్ల కు మరో హిట్ పడుతుందా
Chitrajyothy17 Dec 2026
కలిసొచ్చిన జానర్.. కామాక్షి భాస్కర్ల కు మరో హిట్ పడుతుందా

ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు హీరోని మించి ఉండేవి కావు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది

అబ్బాయిలకు అదిరిపోయే బ్రేస్లేట్స్.. రాఖీకి బెస్ట్ గిఫ్ట్
Asianet News Telugu17 Dec 2026
అబ్బాయిలకు అదిరిపోయే బ్రేస్లేట్స్.. రాఖీకి బెస్ట్ గిఫ్ట్

చైన్ లింక్స్ డిజైన్ లో ఉండే ఈ బ్రేస్లేట్స్ అబ్బాయిల చేతులకు చాలా బాగుంటాయి. చాలా మ్యాన్లీగా కనిపిస్తారు. ఇలాంటి డిజైన్ కాస్త హెవీ, ప్రీమియం లుక్ ఇస్తుంది. ఎవరి చేతికి అయినా ఇలాంటి డిజైన్లు బాగా సూట్

చంచల్ గూడ స్టీల్ బ్రిడ్జ్ కు సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలి
AP7AM17 Dec 2026
చంచల్ గూడ స్టీల్ బ్రిడ్జ్ కు సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలి

హైదరాబాద్ నగర పరిధిలోని చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్‌కు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, విద్యావేత్త సంగం లక్ష్మీబాయి పేరుతో నామకరణం చేయాలని తెలంగాణ ప్రభుత్వ

నేతాజీపై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అనంత మహారాజ్ కు బెంగాల్ ప్రభుత్వం షాక్
Andhra Jyothy17 Dec 2026
నేతాజీపై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అనంత మహారాజ్ కు బెంగాల్ ప్రభుత్వం షాక్

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ (అనంత మహారాజ్)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై

హార్ముజ్' మా ఆధీనంలోనే ఉంది.. వాళ్లకి నో ఎంట్రీ.. ట్రంప్ కు ఇరాన్ సాలిడ్ కౌంటర్
10TV Telugu17 Dec 2026
హార్ముజ్' మా ఆధీనంలోనే ఉంది.. వాళ్లకి నో ఎంట్రీ.. ట్రంప్ కు ఇరాన్ సాలిడ్ కౌంటర్

హార్ముజ్ జలసంధిపై తీవ్ర ఉద్రిక్తతలు ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్ అమెరికా నౌకలకు ప్రవేశం లేదు Strait Of Hormuz: ప్రపంచ చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి(Strait Of Hormuz)పై తమకు పూర్తి

లవర్స్ కు గుడ్ న్యూస్.. మైండ్ బ్లోయింగ్ కెమెరా ఫీచర్లతో ఐఫోన్ 18 ప్రో సిరీస్
Zee Telugu16 Dec 2026
లవర్స్ కు గుడ్ న్యూస్.. మైండ్ బ్లోయింగ్ కెమెరా ఫీచర్లతో ఐఫోన్ 18 ప్రో సిరీస్

iPhone 18 Pro Series Launch: త్వరలోనే ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా కెమెరాల్లో అనేక మార్పులు చేర్పులు చేసిన్నట్లు తెలుస్తోంది

ఓ మహిళకు భర్తగా యశ్ కూడా గౌరవం చూపాలి.. 'టాక్సిక్ ' పై ప్రముఖ హీరోయిన్ విమర్శలు
TV9 Telugu16 Dec 2026
ఓ మహిళకు భర్తగా యశ్ కూడా గౌరవం చూపాలి.. 'టాక్సిక్ ' పై ప్రముఖ హీరోయిన్ విమర్శలు

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'టాక్సిక్ .. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. మలయాళం దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 26న ప్రపంచ

వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా
TeluguOne16 Dec 2026
వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా

మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి. తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో

రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా
TeluguOne16 Dec 2026
రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా

గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ

ఫిలడెల్ఫియాలో నటుడు రాజేంద్రప్రసాద్ కి ఆత్మీయ సత్కారం
Telugu Times16 Dec 2026
ఫిలడెల్ఫియాలో నటుడు రాజేంద్రప్రసాద్ కి ఆత్మీయ సత్కారం

భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న ప్రముఖ నటుడు, నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించారు. పెన్సిల్వేనియాలోని చెస్టర్

గ్లోబల్ స్టేజ్ పై సుకుమార్ కూతురు సుకృతి మ్యూజిక్ డామినేషన్
SkyC Media16 Dec 2026
గ్లోబల్ స్టేజ్ పై సుకుమార్ కూతురు సుకృతి మ్యూజిక్ డామినేషన్

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న ప్రసిద్ధ

ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేసినట్టే వారిపైనా యాక్షన్ తీసుకోండి.. సీఎం విజయ్ కు విశాల్ రిక్వెస్ట్
Samayam Telugu16 Dec 2026
ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేసినట్టే వారిపైనా యాక్షన్ తీసుకోండి.. సీఎం విజయ్ కు విశాల్ రిక్వెస్ట్

సినీ నటి త్రిష కృష్ణన్ పై డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారనే ఆరోపణలతో ఇటీవల నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ ను తమిళనాడులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్టయిన రోజే ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు

విశ్వనాథ్ అండ్ సన్స్.. రిలీజ్ కు ముందే బిగ్ డీల్స్
Sakshi16 Dec 2026
విశ్వనాథ్ అండ్ సన్స్.. రిలీజ్ కు ముందే బిగ్ డీల్స్

సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలకు ముందే రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌తో దూసుకెళ్తోంది. ‘కరుప్పు’ విజయంతో సూర్య మార్కెట్ మరింత బలపడటంతో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.200

రాజన్న దర్శనంలో జాప్యం వద్దు కలెక్టర్ కు బీజేపీ డిమాండ్
HMTV16 Dec 2026
రాజన్న దర్శనంలో జాప్యం వద్దు కలెక్టర్ కు బీజేపీ డిమాండ్

Sircilla: రాజన్న దర్శనంలో జాప్యం వద్దు కలెక్టర్‌కు బీజేపీ డిమాండ్! Sircilla: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనుల పేరుతో గత 9 నెలలుగా భక్తులకు స్వామివారి దర్శనాన్ని పరిమితం చేయడం

చంద్రుడిపై జోరుగా రియల్ ఎస్టేట్.. ఎకరం భూమి ధర ఎంతో తెలుసా
Asianet News Telugu16 Dec 2026
చంద్రుడిపై జోరుగా రియల్ ఎస్టేట్.. ఎకరం భూమి ధర ఎంతో తెలుసా

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) తో పాటు ఇండియా స్పేస్ ఏజెన్సీ ఇస్రో (ISRO) చంద్రుడిపై మానవ నివాసం సాధ్యమో, కాదో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇస్రో చంద్రయాన్

సముద్రం మధ్యలో తియ్యటి నీరు’.. దీని వెనక సీక్రెట్ ఏంటి? శివాజీ మహారాజ్ కి ఇదెలా సాధ్యమైంది
Asianet News Telugu16 Dec 2026
సముద్రం మధ్యలో తియ్యటి నీరు’.. దీని వెనక సీక్రెట్ ఏంటి? శివాజీ మహారాజ్ కి ఇదెలా సాధ్యమైంది

చుట్టూ మైళ్ల కొద్దీ అరేబియా సముద్రం.. నోట్లో చుక్క కూడా పోసుకోలేని ఉప్పు నీరు, కానీ ఆ సముద్రం మధ్యలో ఒక చారిత్రక కోట.. ఆ కోటలోకి అడుగుపెడితే..తీయని నీరు దొరుకుతుంది. పాలు, పెరుగు, పంచదార పేర్లతో

శాస్త్రవేత్త నుంచి మోదీ ప్రైవేట్ సెక్రటరీ వరకు.. నిధి తివారీ ఎవరో తెలుసా
AP7AM16 Dec 2026
శాస్త్రవేత్త నుంచి మోదీ ప్రైవేట్ సెక్రటరీ వరకు.. నిధి తివారీ ఎవరో తెలుసా

ఆమె లక్నోలో చదువుకున్న ఓ ఉన్నత విద్యావంతురాలు.. బాబా అణు పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగం.. ఆ తర్వాత సివిల్స్‌ వైపు అడుగులు.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్‌ సెక్రటరీగా కీలక

బోండా ఉమ కు పేర్ని నాని సవాల్ - ఆ రూ 50 కోట్లు
Oneindia Telugu16 Dec 2026
బోండా ఉమ కు పేర్ని నాని సవాల్ - ఆ రూ 50 కోట్లు

విజయవాడ కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ- టీడీపీ నేతల సవాళ్లు.. ప్రతి సవాళ్లతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ నేతలు తమ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. కూటమి

డయాలసిస్ కు ఇక గుడ్ బై? శరీరంలోనే రక్తాన్ని శుద్ధి చేసే కృత్రిమ కిడ్నీ
AP7AM16 Dec 2026
డయాలసిస్ కు ఇక గుడ్ బై? శరీరంలోనే రక్తాన్ని శుద్ధి చేసే కృత్రిమ కిడ్నీ

కిడ్నీ సమస్య ఉన్నవారు డయాలసిస్‌ కోసం తప్పనిసరిగా ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిందే. వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్‌ కేంద్రానికి వెళ్లాలి. గంటల తరబడి చికిత్స తీసుకోవాలి. సూదుల బాధను భరించాలి

కి పైగా అజెండా అంశాలతో ఏపీ మంత్రివర్గ సమావేశం
Eenadu20 Oct 2026
కి పైగా అజెండా అంశాలతో ఏపీ మంత్రివర్గ సమావేశం

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్ల మంజూరుకు ఆమోదం తెలపడమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం.. సచివాలయంలో సమావేశమైంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలు రూ.1,811.81 కోట్లతో చేపట్టేందుకు అమాత్యులు పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నారు. దాదాపు 30కి పైగా అజెండా అంశాలతో మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. విశాఖపట్నంలో ఎన్‌ఐఏ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. తిరుపతి జిల్లాలో 63.01 ఎకరాలు సేకరించి లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించనుంది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాన్సర్ట్‌ల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. ఎన్‌ఎఫ్‌డీబీకి రాజధానిలో భారీ అక్వేరియం, కార్యాలయం ఏర్పాటుకు, ఈశా ఫౌండేషన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, సీఐఐ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌ సంస్థలకు భూ కేటాయంపులపై కేబినెట్‌ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కి పైగా సినిమాలు.. స్టార్ హీరోలతో కామెడీ పంచిన నటుడు.. ఎలా చనిపోయారో తెలుసా
TV9 Telugu7 Oct 2026
కి పైగా సినిమాలు.. స్టార్ హీరోలతో కామెడీ పంచిన నటుడు.. ఎలా చనిపోయారో తెలుసా

తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు పీలా మల్లికార్జునరావు. ఆయన జీవితం, కృషి ఎందరికో ఆదర్శప్రాయం. అనకాపల్లి సమీపంలోని గౌరపాలెంలో 1950లో జన్మించిన మల్లికార్జునరావు తండ్రి పీలా పోతునాయుడు నిస్వార్థ స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రభుత్వ అందించిన ఆర్థిక ప్రయోజనాలను కూడా తిరస్కరించి, నిజమైన దేశభక్తిని చాటుకున్న ఆదర్శప్రాయుడు ఆయన. ఈ ఉన్నతమైన కుటుంబ నేపథ్యమే మల్లికార్జునరావు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, నాటకరంగం పట్ల ఆయనకు చిన్నప్పటి నుంచే అమితమైన ప్రేమ ఉండేది. స్కూలు రోజుల్లోనే నాటకాలలో నటించడం ప్రారంభించి, సుమారు 50 నాటకాలలో నిష్ణాతులయ్యారు. భమిడిపాటి రాధాకృష్ణ రాసిన “లెక్కలు తెప్పించి తెచ్చిన చిక్కులు” ఆయన తొలి నాటకం. నాటకరంగంలో ఆయన ప్రదర్శనలు చూసిన పెద్దలు, తోటి నటులు ఆయన ప్రతిభను గుర్తించారు. సినీ రంగ ప్రవేశానికి ముందు, మల్లికార్జునరావు అనకాపల్లిలో గౌరీ వ్యాయామశాలను స్థాపించి నడిపారు. ఆయన స్వయంగా వెయిట్‌లిఫ్టర్‌గా అనేక పోటీలలో పాల్గొన్నారు, 400 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. AVN హాస్పిటల్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు, కార్మికుల హక్కుల కోసం ట్రేడ్ యూనియన్‌ను స్థాపించి, వారికి అండగా నిలిచారు. ఇది ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం. చిక్కాల నారాయణరావు ద్వారా రావు గోపాల్ రావుకు పరిచయమైన మల్లికార్జునరావు, ఆయన సలహా మేరకు సినిమాకు, నాటకానికి మధ్య ఉన్న తేడాలను, మాడ్యులేషన్‌లోని మార్పులను గ్రహించారు. కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. దేవదాస్ కనకాల దర్శకత్వంలో నాగమల్లి చిత్రంలో అవకాశం వచ్చినప్పటికీ, చివరికి వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మంచు పల్లకితో 1982లో వెండితెర అరంగేట్రం చేశారు. మంచు పల్లకి సినిమా నిర్మాణం చివరి దశలో ఉన్నప్పుడు, డైరెక్టర్ వంశీ మల్లికార్జునరావు నటనకు ముగ్ధుడై, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక సన్నివేశాన్ని సృష్టించడం విశేషం. ఇది వంశీ గొప్పతనం, మల్లికార్జునరావు ప్రతిభకు నిదర్శనం. వంశీ దర్శకత్వంలోనే వచ్చిన లేడీస్ టైలర్ చిత్రంలోని బట్టల సత్తి

కి పైగా సినిమాలు.. అప్పుడు చిరిగిన బట్టలతో స్కూల్ వెళ్లిన పిల్లడు.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు
TV9 Telugu1 Oct 2026
కి పైగా సినిమాలు.. అప్పుడు చిరిగిన బట్టలతో స్కూల్ వెళ్లిన పిల్లడు.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ లెజెండ్. తెలుగులో తిరుగులేని నటుడు.. ఆయన కోసం స్టార్ హీరోలు కూడా క్యూలో నిలబడేవారు. దర్శక నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఎదురుచూసేవారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా మారిపోయాడు. 1050 పైగా సినిమాల్లో నటించాడు ఆయన. అంతే కాదు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆయన చిన్నతనంలో ఎన్నో కష్టాలను, ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కున్నారు. ఆయన మరెవరో కాదు టాలీవుడ్‌లో నవ్వుల రాజుగా కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న నటుడు బ్రహ్మానందం. బ్రహ్మానందం జీవితం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. చిన్నప్పుడు తీవ్ర పేదరికంలో పెరిగిన ఆయన స్కూల్‌కు వెళ్లేటప్పుడు చిరిగిన బట్టలు ధరించాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారని గతంలో స్వయంగా వెల్లడించారు. కొత్త పుస్తకాలు కొనుగోలు చేసే స్థోమత లేక సెకండ్ హ్యాండ్ పుస్తకాలతోనే చదువును కొనసాగించి జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించారు. అధ్యాపకుడిగా కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం తన అసాధారణ హాస్య ప్రతిభతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి వేలాది చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1050కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఆయన భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన హాస్యనటులలో ఒకరిగా నిలిచారు. ఇది కూడా చదవండి : OTT Movie : పెద్దికి పోటీగా ఓటీటీలోకి క్రేజీ మూవీ.. రిలీజ్ అయిన 5 వారాల్లోనే స్ట్రీమింగ్ రెడీ.. పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండలం, చాగంటి వారి పాలెం గ్రామంలో జన్మించిన బ్రహ్మానందం అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పని చేశారు. గుంటూరు పీజీ సెంటర్ నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పొందారు. చదువుకునే రోజుల నుంచే మిమిక్రీలు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ఆయన నైపుణ్యాలను పెంపొందించాయి. 1985లో దూరదర్శన్‌లో ప్రసారమైన పకపకలు కార్యక్రమంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది

కి పైగా సినిమాలు.. హీరోయిన్ గా తిరుగులేని స్టార్ డమ్.. నిర్మాతగా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్న నటి
TV9 Telugu17 Aug 2026
కి పైగా సినిమాలు.. హీరోయిన్ గా తిరుగులేని స్టార్ డమ్.. నిర్మాతగా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్న నటి

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటి అంజలీదేవి గారిది ఒక అరుదైన వ్యక్తిత్వం, అజేయమైన సంకల్పానికి ప్రతీక. పెదపురంలోని బొమ్మూరు గ్రామంలో అంజనమ్మగా జన్మించిన ఆమె, చిన్నతనం నుంచే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. రాజేశ్వరి, గొల్లభామ వంటి చిత్రాలతో తన నటనకు ప్రాణం పోసిన అంజలీదేవి, ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అంజలీదేవి వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో సవాళ్లతో కూడుకుంది. అప్పటికే వివాహితుడైన ప్రముఖ సంగీత దర్శకుడు, నిర్మాత ఆదినారాయణరావును ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆనాటి సంప్రదాయ సమాజంలో ఈ వివాహం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ, అంజలీదేవి తన ప్రేమకు కట్టుబడి, భర్తకు అండగా నిలిచారు. ఆదినారాయణరావు సినీ కెరీర్‌లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు, ఆమె తన సంపాదన మొత్తాన్ని ఆయనకు వెనక నిలబెట్టారు. భర్త వ్యాపార భాగస్వాములు మోసం చేసినా, ఆర్థికంగా తీవ్ర నష్టాలు వచ్చినా, ఆమె ఎప్పుడూ ఆయన్ని నిందించలేదు, పైగా మరింత ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. మద్రాసులో ఇంటిని నడుపుకుంటూ, షూటింగ్‌లకు వెళుతూ, ఆదినారాయణరావుకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా నిలిచారు. ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్ కేవలం నటిగానే కాకుండా, అంజలీదేవి ఒక నిర్మాతగా కూడా తన ముద్ర వేశారు. తన సొంత నిర్మాణ సంస్థ అంజలీ పిక్చర్స్ ద్వారా ఆమె కొన్ని గొప్ప చిత్రాలను నిర్మించారు. వాటిలో అనార్కలి చిత్రం ఒక మైలురాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ చిత్రం నిర్మాణంలో అంజలీదేవి ఊహించని నష్టాలను చవిచూశారు. అనార్కలి షూటింగ్ దాదాపు రెండున్నర సంవత్సరాలు సాగింది. రంగుల్లో తీయాలనే పట్టుదల, దర్శకుడి మార్పు, ఇతర సాంకేతిక సమస్యల వల్ల బడ్జెట్ భారీగా పెరిగింది. భారీగా

కి పైగా అజెండా అంశాలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
Eenadu7 Jul 2026
కి పైగా అజెండా అంశాలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో 80కి పైగా అజెండా అంశాలకు క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న దాదాపు రూ.34వేల కోట్ల పెట్టుబడుల స్థాపన ద్వారా 35వేల ఉద్యోగాల కల్పన సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఉండవల్లిలో రూ.426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, ఏపీ జ్యుడిషియల్‌ అకాడమీ నిర్మాణానికి రూ.139 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడం తదితర నిర్ణయాలకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో ఫైవ్‌స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లోనూ పర్యాటక ప్రాజెక్టులకు క్యాబినెట్‌ అంగీకారం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ మొదటి, రెండో దశ కోసం సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లకు సంబంధించి 95 తాత్కాలిక పోస్టుల మంజూరుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు

కు పైగా సినిమాలు.. కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు
TV9 Telugu5 Jul 2026
కు పైగా సినిమాలు.. కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు

తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు తనదైన ముద్ర వేసిన నటుడు చంద్రమోహన్. ఆయన జీవితం, ప్రస్థానం అనేకమందికి ఆదర్శప్రాయం. సుమారు ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగి, హీరోగా, సహాయ నటుడిగా, తండ్రి పాత్రల్లో తన నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు చంద్రమోహన్. ఆయన మరణం ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కెరీర్‌లో పదహారేళ్ళ వయసు సినిమా ఒక మైలురాయి. కమల్ హాసన్ తమిళంలో చేసిన అద్భుతమైన పాత్రను తెలుగులో చేసి, అద్భుతంగా మెప్పించారు. ఈ చిత్రం తర్వాత ఆయన ప్రస్థానం నిరాఘాటంగా కొనసాగింది. శంకరాభరణం, నేను మా ఆవిడ ఇల్లంతా సందడి వంటి చిత్రాలతో పాటు జంధ్యాల, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో అనేక సినిమాల్లో నటించారు. చంద్రమోహన్ కి ఒక అరుదైన లక్కీ హీరో సెంటిమెంట్ ఉంది. ఆయనతో కలిసి నటించిన వాణిశ్రీ , జయప్రద , శ్రీదేవి, భానుప్రియ, తాళ్ళూరి రామేశ్వరి వంటి నటీమణులు ఆ తర్వాత అగ్రతారలుగా ఎదిగారు. ఈ విషయాన్ని చంద్రమోహన్ గారే పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. సుమారు 35-40 మంది హీరోయిన్స్ ఆయనతో నటించిన తర్వాత సూపర్ స్టార్స్ అయ్యారని పరిశ్రమలో ఒక నమ్మకం ప్రచారంలో ఉండేది. ఇది కూడా చదవండి : DSP: ఆ పాటను అరగంటలో రాసి, కంపోజ్ చేశా.. కట్ చేస్తే సెన్సేషనల్ హిట్ అయ్యింది : దేవి శ్రీ ప్రసాద్ హీరో పాత్రల నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారడంలో చంద్రమోహన్ చూపిన తెగువ, వృత్తిపట్ల ఆయనకున్న అంకితభావం అపారమైనది. యువ హీరోలైన ఉదయ్ కిరణ్ , అల్లు అర్జున్, గోపీచంద్ వంటి వారికి తండ్రి పాత్రల్లో నటించి మెప్పించారు. నటి సుధాతో కలిసి అనేక చిత్రాలలో తల్లిదండ్రుల పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. పాత్ర చిన్నదైనా, పెద్దదైనా స్వీకరించి, సమర్థవంతంగా నటించగల నేర్పరి ఆయన. ఈ క్రమంలో ఆయన దాదాపు 900కు పైగా చిత్రాల్లో నటించారు

కి పైగా సినిమాలు.. ఇప్పటికీ తెలుగు చదవడం రాదు
Chitrajyothy26 Jun 2026
కి పైగా సినిమాలు.. ఇప్పటికీ తెలుగు చదవడం రాదు

టాలీవుడ్ సీనియర్ నటి, సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ (Jayasudha) నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా వందలాది చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించి, కళ్లు చెమర్చే డైలాగ్ డెలివరీతో మెప్పించిన ఆమె ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ నటి, సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ (Jayasudha) నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా వందలాది చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించి, కళ్లు చెమర్చే డైలాగ్ డెలివరీతో మెప్పించిన ఆమె ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు వరుస ఇంటర్వ్యూలలో కనిపించే జయసుధ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. తాజాగా ఆమె ప్రముఖ నటుడు రాజా రవీంద్ర హోస్ట్ చేస్తోన్న పాడ్ క్యాస్ట్ లో పాల్గొని తన మనోగతాన్ని వివరించారు. ఇక ఈ పాడ్ క్యాస్ట్ లో జయసుధ.. తనకు ఇప్పటివరకు తెలుగు చదవడం, రాయడం రాదు అని చెప్పడం తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 'ఇప్పటికీ నాకు తెలుగు రాయడం రాదు. మొన్న కూడా ట్రై చేశా.. జయసుధను జభసుధ అని రాశాను. రాదు అనుకున్నదాన్ని వదిలేస్తాను. తమిళ్ చదువుతాను. తమిళ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అయినా ఇంగ్లీష్ బాగా నేర్పించేవారు. గొప్ప అని కాదు కానీ, ఇంగ్లీష్ బాగా వచ్చు. పంజాబీ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోని చెన్నై కి వచ్చాక ఆయనకు తమిళ్ వచ్చేసింది. తమిళ్ లో కేవలం 18 అక్షరాలే ఉంటాయి కాబట్టి అది ఈజీగా వచ్చింది కానీ, తెలుగులో 56 అక్షరాలు ఉండటం వల్ల నేర్చుకోలేకపోయాను. జిలేబీలు చూసిన ప్రతిసారీ నాకు తెలుగు అక్షరాలను చూసినట్లు ఉంటుంది. కానీ, నేను నేర్చుకోవడానికి చాలా ప్రయత్నించాను. ఎంత నేర్పించినా నాకు రాలేదు. అయితే దేవుడిచ్చిన గిఫ్ట్ వల్ల డైలాగ్స్ విని గుర్తుపెట్టుకుని చెప్పడం