ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సంచలనం.. భయం పుట్టించే సీన్స్.. అయినా తెగ చూస్తున్న జనాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Actor ProfilePolitician

ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సంచలనం.. భయం పుట్టించే సీన్స్.. అయినా తెగ చూస్తున్న జనాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సంచలనం.. భయం పుట్టించే సీన్స్.. అయినా తెగ చూస్తున్న జనాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్
TV9 Telugu18 Oct 2026
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సంచలనం.. భయం పుట్టించే సీన్స్.. అయినా తెగ చూస్తున్న జనాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ప్రస్తుతం ఓటీటీ వేదికలలో సరికొత్త కంటెంట్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ హారర్ సినిమాలకు ఉండే డిమాండ్ మాత్రం అస్సలు తగ్గదు. నిత్యం ఏదోక హారర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరోవైపు కొన్ని చిత్రాలు విడుదలై నెలలు, సంవత్సరాలు గడిచినప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. భయానక కథలు రచించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంద అభిమానులను సొంతం చేసుకున్న రచయిత ఆర్ఎల్ స్టైన్. ఆయన సృష్టించే హారర్ సిరీస్ పుస్తకాలు, సినిమాలు యావత్ సినీ ప్రపంచాన్ని అలరించాయి. ఇప్పటికే ఎన్నో కథలను రచించారు. అందులో ఒక నవల ఆధారంగా తెరకెక్కించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ ఆర్ఎల్ సైన్స్ పంపికిన్ హెడ్. గతేడాది అక్టోబర్ నెలలో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు మరో ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఎక్కువమంది చదివినవి : OTT Cinema : ఓటీటీలో గత్తరలేపుతున్న సినిమా.. ఒక్కో ట్విస్టు చూస్తే మతిపోవడం ఖాయం భయ్యా.. థ్రిల్లర్ ప్రియులకు సూపర్ ఛాయిస్.. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకోచ్చారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇందులోని ట్విస్టులు, సీన్స్ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి ఫాంటసీ, వింత రాక్షసులు, అడ్వెంచర్ కథలను ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఎక్కువమంది చదివినవి : Anushka Shetty : ఆ సినిమాతో ఆయనకు పేరు వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. అనుష్క కామెంట్స్.. తండ్రి అకాల మరణం తర్వాత సామ్ (బీన్ రీడ్) తన తల్లి, అన్నయ్య నిక్ తో కలిసి ఒక కొత్త ఊరికి మారిపోతాడు. కొత్త వాతావరణంలో ఒంటరితనంతో బాధపడే సామ్, కాస్త అల్లరి చేయడం