ఐదేళ్ల నిశ్శబ్ద పోరాటం.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. కొడుకు విజయం
Actor ProfileActor

ఐదేళ్ల నిశ్శబ్ద పోరాటం.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. కొడుకు విజయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఐదేళ్ల నిశ్శబ్ద పోరాటం.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. కొడుకు విజయంపై నాగబాబు భావోద్వేగం
Samayam Telugu19 Nov 2026
ఐదేళ్ల నిశ్శబ్ద పోరాటం.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. కొడుకు విజయంపై నాగబాబు భావోద్వేగం

మెగా ప్రిన్స్ వరుణ్తేజ్హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త హారర్కామెడీ చిత్రం ‘కొరియన్కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రాయలసీమ సంస్కృతి మరియు కొరియన్ కల్చర్ మేళవింపుతో సాగే విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 7 థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో రితికా నాయక్నాయికగా నటించగా, సత్య తనదైన కామెడీతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.* ఆ ప్రాబ్లమ్ వల్లే ప్రమోషన్స్‌కి రాను.. యష్ వల్ల రూల్స్ బ్రేక్ చేశా - నయనతార వరుణ్ తేజ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్రాయలసీమలోని అనంతపురం జిల్లా పెనుగొండ నేపథ్యంలో సాగే ఈ కథలో కనకరాజు (వరుణ్తేజ్) అనే పల్లెటూరి యువకుడిని ఒక కొరియన్ ఆత్మ ఆవహించడం, దాని చుట్టూ జరిగే పరిణామాలు ప్రేక్షకులను తెగ నవ్విస్తున్నాయి. వరుణ్ తేజ్ నటనలోని వైవిధ్యం, సత్య కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వుల పూలు పూయిస్తున్నాయి. తొలిరోజే దాదాపు రూ.10.2 కోట్ల వసూళ్లను సాధించి వరుణ్ తేజ్ కెరీర్లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. శనివారం కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదే స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది.ఐదేళ్ల పోరాటం.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్ఈ సినిమా సాధించిన ఘన విజయంపై వరుణ్ తేజ్ తండ్రి, నటుడు నాగబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమా వీక్షించిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కొడుకు కష్టాన్ని, ఓర్పును కొనియాడారు.* వారణాసి’ నుంచి 'రుద్ర' మాస్ లుక్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ బర్త్‌డే పోస్టర్స్"గడిచిన ఐదేళ్లుగా నేను మౌనంగా గమనిస్తూనే ఉన్నాను. నా కొడుకు ఎదుర్కొన్న నిరాశలు, అనుభవించిన బాధ నాకు తెలుసు. వరుస ఓటములు పలకరించినా, పరీక్షించే వైఫల్యాలు ఎదురైనా తన ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపలేదు. మనసులోని బాధను బయటకు చెప్పకపోయినా అది తానెంతగా గాయపరిచిందో తండ్రిగా నాకు బాగా తెలుసు. మాటలు లేకపోయినా