ఏపీలో పలు చోట్ల కంపించిన భూమి
Actor ProfileActor

ఏపీలో పలు చోట్ల కంపించిన భూమి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో పలు చోట్ల కంపించిన భూమి
Sakshi30 Oct 2026
ఏపీలో పలు చోట్ల కంపించిన భూమి

సాక్షి,విశాఖ: రాష్ట్రంలో పలు చోట్ల భూమి కంపించింది. విశాఖపట్నంలోని పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున 5.7 నిమిషాలకు మంగమారిపేట, మధురవాడ, జగదాంబ తదితర ప్రాంతాల్లో భూమి కంపించగా.. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. విశాఖతో పాటు విజయనగరంలోని పలు ప్రాంతాల్లో భూమికంపిచినట్లు తెలుస్తోంది. 'సావిత్రి క్లాసిక్స్' బుక్ లాంచ్ (ఫొటోలు) ఆదియోగి విగ్రహాం ముందు సీరియల్ నటి పెళ్లి (ఫొటోలు) రామ్‌గోపాల్‌ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు) సాగు చేసుకునే భూమిని.. వాళ్ళు ఎలా లాక్కుంటారు?