ఏపీలో ఎస్పీల బదిలీ
Actor ProfilePolitician

ఏపీలో ఎస్పీల బదిలీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో ఎస్పీల బదిలీ, పోస్టింగ్
Andhra Jyothy26 Nov 2026
ఏపీలో ఎస్పీల బదిలీ, పోస్టింగ్

ఏపీలో ఎస్పీల బదిలీ, పోస్టింగ్‌లను చేస్తూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (NC)గా ఎన్.వి. రామాంజనేయులను తక్షణమే బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఏపీలో ఎస్పీల బదిలీ, పోస్టింగ్‌లను చేస్తూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (NC)గా ఎన్.వి. రామాంజనేయులను తక్షణమే బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం SP (NC), వెయిటింగ్‌లో ఎన్.వి. రామాంజనేయులు ఉన్నారు. ఆయనను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో SP (NC)/RV&EOగా నియమించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులో రామాంజనేయులుకు పోస్టింగ్ ఇచ్చారు. రామాంజనేయులను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలో ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏపీ హోంశాఖ ఆధ్వర్యంలో జీవో ఆర్టీ నంబర్- 994 ద్వారా జి. విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్‌నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు అరాచకాలు, అక్రమాలు చేసే వైసీపీ కనుమరుగైపోయింది: మంత్రి డీబీవీ స్వామి శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత