ఏపీ కేబినెట్ భేటీ - రిజర్వేషన్లు, కొత్త ఉద్యోగాల
Actor ProfilePolitician

ఏపీ కేబినెట్ భేటీ - రిజర్వేషన్లు, కొత్త ఉద్యోగాల

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources3
ఏపీ కేబినెట్ భేటీ - రిజర్వేషన్లు, కొత్త ఉద్యోగాల పై కీలక నిర్ణయాలు
Oneindia Telugu9 Jan 2027
ఏపీ కేబినెట్ భేటీ - రిజర్వేషన్లు, కొత్త ఉద్యోగాల పై కీలక నిర్ణయాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఏపీ మంత్రివర్గ భేటీలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లు కు ఆమోదం తెలపనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్ల పైన కేబినెట్ భేటీ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా బీసీ రక్షణ చట్టం.. అమరావతిలో భూ సమీకరణ వంటి అంశాల పైన చర్చించనున్నారు. జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ పైనా నిర్ణయం తీసుకోనున్నారు.అసెంబ్లీ సమావేశాల వేళ ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలుకు సిద్దం అవుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంతులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలే ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై ముందుకు వెళ్లే అంశంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. స్థానిక ఎన్నికలకు ఈవీఎంలా.. బ్యాలెట్ బాక్సులా- ప్రభుత్వం తాజా ఆదేశాలతో..!?దాదాపు 55కు పైగా అజెండా అంశాలతో మంత్రులు సమావేశం కానున్నారు. పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.కాగా, తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడలో స్టార్‌ హోటళ్ల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. ఇంధన రంగంలో హైబ్రిడ్‌, సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపైన చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి రైల్వేలైన్‌ కోసం ల్యాండ్‌ పూలింగ్‌పై మత్రులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలకు చట్ట సవరణ ప్రతిపాదనలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి- ఉత్తర్వులు జారీ..!!10,060 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటనపై నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ విద్యార్థులకు IIT-JEE, NEET కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటు బిల్లుపై క్యాబినెట్‌లో మాట్లాడనున్నారు

జీసీసీలపై రాష్ట్రాల ఫోకస్
Sakshi21 Dec 2026
జీసీసీలపై రాష్ట్రాల ఫోకస్

1,380 సెంటర్స్‌ ఏర్పాటుపై 7 రాష్ట్రాల దృష్టి 2031 నాటికి 12 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం న్యూఢిల్లీ: దేశీయంగా భారీ స్థాయిలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటవుతున్నాయి. ఏడు రాష్ట్రాలు 2031

లక్ష్మీదేవికి ఇష్టమైన 4 రాశులు ఇవే.. ఇక వీరికి తిరుగుండదు, అపార ధనలాభం
Zee Telugu27 Aug 2026
లక్ష్మీదేవికి ఇష్టమైన 4 రాశులు ఇవే.. ఇక వీరికి తిరుగుండదు, అపార ధనలాభం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌