ఇష్టమైన వ్యక్తితో డ్యాన్స్ చేయమనే చీటి నంద గోపాల్‌కి వస్తుంది. దీంతో సునందతో కలిసి నంద గోపాల్ స్టెప్పులు వేస్తాడు. లవంగం చీటి తీస్తే.. దేవుడు కనిపిస్తే ఏం కోరుకుంటావ్ అని ఉంటుంది. నాకు పెళ్లి కావాలని కోరుకుంటాను అని లవంగం అంటే.. మోనాలిసా కౌంటర్లు వేస్తుంది. ఇక దమయంతి తీసిన చీటిలో మీ ధ్యేయం ఏంటి? అని అంటుంది. నా ప్రజలకు అండగా ఉండాలి.. చందమామని కోరినా సరే నా కూతురికి తెచ్చిస్తా.. నా కూతురి కళ్లలో సంతోషం చూస్తా అని దమయంతి అంటుంది. దేవుడి తర్వాత మీరు ఆ స్థానంలో చూసే వ్యక్తి ఎవరు అని సుందరి తీసిన చీటిలో ఉంటుంది.దేవుడి తర్వాత ఎవరు ఉంటారు.. ఎవ్వరూ లేరు అని సుందరి అంటుంది. ఓహో.. ఇతను ఒకడు ఉన్నాడు కదా.. నాకు దేవుడి కంటే ముందే నాన్న ఉంటాడు.. నాన్న తర్వాతే దేవుడు అని కవర్ చేస్తుంది సుందరి. ఇష్టం లేని వ్యక్తితో డ్యాన్స్ చేయాలి అని అను తీసిన చీటిలో ఉంటుంది. ఈ ఇంట్లో అందరూ నాకు ఇష్టమే.. ఈ రామలింగం అంటే ఇష్టం లేదు కదా అని అను అంటుంది. అయితే అతడితోనే డ్యాన్స్ చేయ్ అని సునంద, నంద గోపాల్ అంటారు. అబ్బా ఏం నటిస్తున్నారే.. నా ప్రేమకు అడ్డు వచ్చాడు కదా.. మీ ప్రేమకు నేను అడ్డు వస్తా అని ప్రియ లోలోపల అనుకుంటుంది.అను, రామలింగం డ్యాన్స్ చేస్తారు. చివరకు మిగిలిన చీటిని విక్రమ్ తీస్తాడు. మా అన్నయ్య, మా వదిన ఒకటే కదా అని అనసూయ అంటుంది. పెళ్లి గురించి మీ ఒపీనియన్ చెప్పండి అని అందులో ఉంటుంది. ఈ చీటి గురించి రాధ చెబుతుందని విక్రమ్ తప్పించుకుంటాడు. పెళ్లి అంటే.. మనం వేసే ముడి కాదు.. అది దేవుడు వేసిన ముడి.. బ్రహ్మముడి.. మనం ఈ భూమ్మీదకు రాకముందే.. స్వర్గంలో మన పెళ్లి
Actor ProfileActor
ఏడేడు జన్మలకు విక్రమ్ నా భర్త.. పెళ్లి గొప్పదనం చెప్పిన రాధ.. విడగొట్టేందుకు విక్రమ్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•1 Dec 2026
ఏడేడు జన్మలకు విక్రమ్ నా భర్త.. పెళ్లి గొప్పదనం చెప్పిన రాధ.. విడగొట్టేందుకు విక్రమ్ పై సుందరిని ప్రయోగించిన