ఊరూరా జెండా పండుగ.. తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
Actor ProfileCelebrity

ఊరూరా జెండా పండుగ.. తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఊరూరా జెండా పండుగ.. తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
Eenadu23 Dec 2026
ఊరూరా జెండా పండుగ.. తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

తెలంగాణ వ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వీధుల్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు జెండాను ఎగురవేశారు. దీంతో ఎక్కడ చూసినా సందడి వాతావారణం నెలకొంది. Independence Day celebrations: ఊరూరా జెండా పండుగ.. తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు | 80th Independence Day celebrations in Telangana