ఉద్యోగంలో చేరిన ఏడాది లోపే రిజైన్ చేశారా? మీ డబ్బులు ఎక్కడికీ పోవు.. కొత్త రూల్స్ ప్రకారం ఇలా
Actor ProfilePolitician

ఉద్యోగంలో చేరిన ఏడాది లోపే రిజైన్ చేశారా? మీ డబ్బులు ఎక్కడికీ పోవు.. కొత్త రూల్స్ ప్రకారం ఇలా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉద్యోగంలో చేరిన ఏడాది లోపే రిజైన్ చేశారా? మీ డబ్బులు ఎక్కడికీ పోవు.. కొత్త రూల్స్ ప్రకారం ఇలా
Zee Telugu28 Sept 2026
ఉద్యోగంలో చేరిన ఏడాది లోపే రిజైన్ చేశారా? మీ డబ్బులు ఎక్కడికీ పోవు.. కొత్త రూల్స్ ప్రకారం ఇలా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. EPFO New Rules: చాలా మందికి ఉద్యోగం మారినప్పుడు లేదా జాబ్ పోయినప్పుడు తలెత్తే ప్రశ్న పీఎఫ్ పరిస్థితి ఏంటని. అయితే కొంతమంది ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపే కొత్త ఉద్యోగంలో చూసుకోవడం లేదా.. ఇతర కారణాల వల్ల ఉద్యోగాన్ని మానేసినట్లయితే.. పీఎఫ్ నిబంధనల ప్రకారం ఏడాదిలోపు పీఎఫ్ ను విత్ డ్రా చేయరాదు. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. ఎందుకంటే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఒక ఏడాదిలోపు ఉద్యోగం మానేసినా పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ ఇందుకు కొన్ని కండిషన్స్ పెట్టింది ఈపీఎఫ్ఓ. అవేంటో చూద్దాం. నిజానికి పీఎఫ్ విత్ డ్రాయల్స్ అనేది మీ ఉద్యోగ కాలానికి డైరెక్టుగా లింక్ అయి ఉండదు. కానీ మీ నిరుద్యోగ కాలానికి ముడిపడి ఉంటుంది. ఒక ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయిన లేదా రిజైన్ చేసిన వెంటనే మరో ఉద్యోగంలో చేరేందుకు సమయం పట్టినట్లయితే.. ఈపీఎఫ్ఓ పూర్తి విత్ డ్రాయల్స్ కు అనుమతి ఇస్తుంది. మీరు PF నుండి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు? పూర్తి లెక్కలను అర్థం చేసుకోండి: మీరు 1 సంవత్సరం లోపు ఉద్యోగం మానేసినట్లయితే: మీరు మీ PF బ్యాలెన్స్‌లో 75శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు * 2 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరుద్యోగులుగా ఉన్నట్లయితే: అంటే.. పూర్తి సంవత్సరం ఉద్యోగం చేయడం తప్పనిసరి కాదు,. కానీ కొంతకాలం ఎలాంటి ఉద్యోగంలో చేరకుండా ఉండాలి. అందుకే చాలా మంది తొందరగా పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోలేకపోతున్నారు. కొత్త నిబంధన: 25శాతం బ్యాలెన్స్ చెల్లించాల్సి ఉంటుంది ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనల ప్రకారం.. రిటైర్మెంట్