ఈరోజు చంద్ర
Actor ProfileCelebrity

ఈరోజు చంద్ర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈరోజు చంద్ర-శుక్రుడి కలయిక వల్ల ఏ రాశులకు అదృష్టం కలిసొస్తుంది
Samayam Telugu27 Dec 2026
ఈరోజు చంద్ర-శుక్రుడి కలయిక వల్ల ఏ రాశులకు అదృష్టం కలిసొస్తుంది

మేష రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. శుక్రుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరగొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అప్పుల భారం నుంచి ఉపశమనం లభించొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో గొప్ప విజయం సాధించొచ్చు. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రానున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం రానుంది. పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి. వృషభ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉండదు. ఎవ్వరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఈ కారణంగా మీరు నష్టపోవాల్సి రావొచ్చు. మీకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు పెరగొచ్చు. ఇది మీ శక్తిని తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ ఇంటికి ఒక అతిథి రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. పరిహారం : ఈరోజు సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. మిథున రాశి వారికి ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధించొచ్చు. మీ ఆలోచనలను బలపరచుకోవడం ద్వారా కొత్త అవకాశాల వైపు పయనించేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొద్దిపాటి వ్యాయామం నిరంతరం చేస్తూ ఉండాలి. పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి. కర్కాటక రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. కొన్ని కొత్త ఒప్పందాలపై సంతకం చేయొచ్చు. ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉండొచ్చు. మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన పెరగొచ్చు. ఈరోజు ఎలాంటి పుకార్లను నమ్మకూడదు. లేదంటే