ఈ 'రారాజు'కు ఓ రోజు
Actor ProfileCelebrity

ఈ 'రారాజు'కు ఓ రోజు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈ 'రారాజు'కు ఓ రోజు
Sakshi24 Nov 2026
ఈ 'రారాజు'కు ఓ రోజు

ప్రపంచ సింహాల దినోత్సవాన్ని నెహ్రూ జులాజికల్‌ పార్క్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంతు సంరక్షకులు జూ సందర్శకులకు వన్యప్రాణులపై అవగాహన కల్పించడంతో పాటు సింహాలపై టాక్‌ షో నిర్వహించారు. వాటి ఆహార అలవాట్లు, ప్రవర్తన, సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జూ పార్కులో ఆసియా, ఆఫ్రికన్‌ సింహాలు ఉన్నాయని డిప్యూటి క్యూరేటర్‌ మురళీధర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ క్యూరేటర్లు నజియ తబస్సుమ్, లక్ష్మణ్, పీఆర్‌వో హనీఫ్, జూ పార్క్‌ ఎడ్యుకేషన్‌ అధికారి దీపక్‌ తరుణ్, యానిమల్‌ కీపర్‌ అయూబ్‌ కౌసర్‌ పాల్గొన్నారు. - హైదరాబాద్‌ 'పాంచాలి పంచభర్తృక' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు) విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సారె సంబరం (ఫొటోలు) విశాఖపట్నంలో అల్లు అర్జున్‌ సందడి (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16) పెద్ది ఫ్యామిలీకి కేసీఆర్ రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతిపై వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్ ఈ కేసులో రాజకీయ హస్తం ఉంది..!? ప్రియాంక తండ్రి సంచలన వ్యాఖ్యలు నీ కొడుకుని పదవి నుండి తొలగించు..!? లోకేష్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు..!