ఈ మూవీ క్లైమాక్స్ మరే చిత్రంలో చూసి ఉండరు.. చివరి 8 నిమిషాలు అద్భుతం
Actor ProfilePolitician

ఈ మూవీ క్లైమాక్స్ మరే చిత్రంలో చూసి ఉండరు.. చివరి 8 నిమిషాలు అద్భుతం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈ మూవీ క్లైమాక్స్ మరే చిత్రంలో చూసి ఉండరు.. చివరి 8 నిమిషాలు అద్భుతం
Chitrajyothy21 Nov 2026
ఈ మూవీ క్లైమాక్స్ మరే చిత్రంలో చూసి ఉండరు.. చివరి 8 నిమిషాలు అద్భుతం

కెమెరా ముందు, వెనుక పని చేయడం సవాల్‌తో కూడుకున్న పని అని హీరో విశాల్ అన్నారు. కెమెరా ముందు, వెనుక పని చేయడం సవాల్‌తో కూడుకున్న పని అని హీరో విశాల్ (vishal) అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం మకుటం (makutam). ఈనెల 14న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ (Super Good Films)పై నిర్మితమైన 99వ చిత్రం. విశాల్, అంజలి, దుషార విజయన్ జంటగా నటించిన ఈ చిత్రంలో జాన్ విజయ్, జయప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబు సలీం, ఆర్జే, వీజే ఝాన్సీ, పదమ్ కుమార్ తదితరులు నటించారు. దిగ్గజ నిర్మాత దివంగత ఆర్ బీ చౌదరి సమర్పణలో నిర్మాతలు బి.సురేష్, ఆర్బీ జీవన్ చౌదరి, జితన్ రమేష్, జీవా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ స్వ‌యంగా స్క్రీన్ ప్లే అందించడంతో పాటు తొలిసారి దర్శకత్వం చేశారు. రిచర్డ్ ఎం.నాథన్, అభినందన్ రామానుజం ఛాయాగ్రహణం అందించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీత స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల‌ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. 'ఒక వైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా కెమెరా ముందు, వెనుక ద్విపాత్రా భినయం చేయడం చాలెంజ్‌తో కూడుకున్నపని. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరూ ఎంతగానో సహకరించారు. నేను చెప్పింది చాలా ఓపిగ్గా విని, కెమెరా ముందు అద్భుతంగా నటించారు. అందుకే ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో దర్శకుడు కావాలన్న 35 యేళ్లనాటి కల ఫలించింది. నన్ను ప్రోత్సహించి, నా కలను నిజం చేసి నందుకు మా నాన్నకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆయనకు రుణపడి ఉంటా. సండైకోళి (పందెం కోడి) తీయడానికి కారణం మా తల్లి. నాన్నతో పోట్లాడి ఆ సినిమాను నిర్మించారు. ఆర్బీ చౌదరి పరిచయం చేసిన