
నార్మల్ గోల్డ్ జ్యూవెలరీ కంటే.. టెంపుల్ జ్యూవెలరీ చాలా హెవీ లుక్ ఇస్తుంది. దేవుడి ప్రతిమలతో ఉంటాయి. నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. ఇవి వేసుకుంటే కట్టుకున్న చీరకే లుక్ వస్తుంది. చీర మీద హెవీ లుక్


నార్మల్ గోల్డ్ జ్యూవెలరీ కంటే.. టెంపుల్ జ్యూవెలరీ చాలా హెవీ లుక్ ఇస్తుంది. దేవుడి ప్రతిమలతో ఉంటాయి. నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. ఇవి వేసుకుంటే కట్టుకున్న చీరకే లుక్ వస్తుంది. చీర మీద హెవీ లుక్

రాయల్ లుక్ కావాలంటే దీపికా పదుకొణె పెర్ల్ చోకర్ జువెలరీ బెస్ట్ ఇన్‌స్పిరేషన్. సిల్క్ చీరలు, బెనారసీ లేదా హెవీ లెహంగాలపై ఈ స్టైల్ చాలా గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. మీకు సింపుల్ జువెలరీ ఇష్టమైతే

మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మెంతులు తల్లిపాలను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది పాలిచ్చే తల్లులకు ఎంతో మేలు చేస్తుంది. మెంతుల్లో అధిక

మార్కెట్లో థాయ్ సిల్వర్ రింగ్స్ ట్రెండింగ్ నడుస్తోంది. చేతులకు క్లాసీ, రాయల్ లుక్ ఇస్తాయి. లీఫ్ షేప్ రింగ్‌లో చిన్న చిన్న రాళ్లు డిజైన్ చేశారు. డైలీవేర్, పార్టీవేర్‍కు బాగుంటాయి. మీకు ఫ్యాషన్

గోల్డెన్ శారీస్ మీకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తాయి. ఎంబ్రాయిడరీ బోర్డర్ తో ఉన్న ఈ గోల్డెన్ శారీ నైట్ ఫంక్షన్లకు అదిరిపోతుంది. హెవీ నెక్లెస్, ఇయర్ రింగ్స్ తో మరింత అందంగా కనిపిస్తారు. బడ్జెట్ సమస్య లేకుంటే కంచిపట్టు గోల్డెన్ చీర మంచి ఎంపిక. పెళ్లిళ్లు, పెద్ద ఫంక్షన్లకు ఈ చీర కట్టుకుంటే ఎవ్వరైనా మీ వైపు తిరిగి చూడాల్సిందే. సీక్విన్ వర్క్ ఉన్న గోల్డెన్ చీరలు పార్టీలలో చాలా గ్రాండ్‌గా కనిపిస్తాయి. స్ట్రాప్ స్టైల్ బ్లౌజుతో ఈ చీర కట్టుకుంటే మీ అందం రెట్టింపవుతుంది. షిమ్మరీ గోల్డెన్ చీరల మెరుపు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లిళ్లు, పార్టీలు, ఎంగేజ్‌మెంట్‌లు ఇలా ఎలాంటి సందర్భమైనా ఈ చీరలను ధరించి అందంగా కనిపించవచ్చు. మోడ్రన్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి నెట్ గోల్డెన్ చీర మంచి ఎంపిక. ఇలాంటి చీరతో స్ట్రాప్ బ్లౌజ్ ధరిస్తే లుక్ అదిరిపోతుంది. Pearl Earrings:1గ్రాము బంగారంతో క్యూట్ ముత్యాల ఇయర్ రింగ్స్ , చూసేయండి Wall Decor Ideas: పాత గోడలకు న్యూ లుక్..ట్రెండింగ్ వాల్ డెకర్ ఐడియాస్ Toe Rings: పొడవాటి కాలి వేళ్లకు మెట్టెల డిజైన్లు Weight Loss: బరువు తగ్గించే పండ్లు.. రోజూ తింటే చాలు