ఇరుముడి'లో రామ్ చరణ్ స్పెషల్ కామియో
Actor ProfileActor

ఇరుముడి'లో రామ్ చరణ్ స్పెషల్ కామియో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరుముడి'లో రామ్ చరణ్ స్పెషల్ కామియో
Chitrajyothy8 Jan 2027
ఇరుముడి'లో రామ్ చరణ్ స్పెషల్ కామియో

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ఇరుముడి'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ఇరుముడి'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కూతురిగా కీలక పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే, సినిమా విడుదల దగ్గరపడుతున్న వేళ సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. 'ఇరుముడి' సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక క్రేజీ స్పెషల్ కామియో రోల్‌లో కనిపించబోతున్నారనే వార్త. ముఖ్యంగా ఈ సినిమాలోని ఫోక్ సాంగ్ 'మల్లెపూల పల్లకి'లో రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని నెట్టింట ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు, మాస్ రాజా ఫ్యాన్స్ ఈ వార్తతో ఒక్కసారిగా పండగ చేసుకున్నారు. రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఇప్పటికే 'పెద్ది' సినిమాతో మంచి విజయాన్ని అందుకుని జోరు మీద ఉన్నారు చరణ్. అయితే, ఇటీవల ఆయన కుడి చేతి మణికట్టుకు సర్జరీ జరగడంతో, ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న వెంటనే ఆయన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'RC17' చిత్రీకరణలో పాల్గొననున్నారు. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుకుమార్ ఈ చిత్రాన్ని ఒక అల్ట్రా స్టైలిష్ అర్బన్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నారని