ఇరాన్ తో ఆర్థిక సంబంధాలు తెంపుకొన్న యూఏఈ
Actor ProfilePolitician

ఇరాన్ తో ఆర్థిక సంబంధాలు తెంపుకొన్న యూఏఈ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరాన్ తో ఆర్థిక సంబంధాలు తెంపుకొన్న యూఏఈ
Eenadu13 Jan 2027
ఇరాన్ తో ఆర్థిక సంబంధాలు తెంపుకొన్న యూఏఈ

పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, తమపై క్షిపణి దాడులు చేసినందుకు గాను ఇరాన్‌తో వాణిజ్య మార్పిడులు, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసినట్లు యూఏఈ విదేశాంగ మంత్రిత్వశాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ తెలిపారు. ఆర్థిక సంబంధాల స్థితిపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతూనే, ఈ చర్యలు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కొనసాగుతాయన్నారు. గల్ఫ్ వైపు ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ ఆరోపించగా, ఈ దాడిలో తమ ప్రమేయం లేదని ఇరాన్‌ వివరణ ఇచ్చింది. ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు తెంపుకొన్న యూఏఈ