ఇక అన్నింటికీ తెర దించినట్టే
Actor ProfilePolitician

ఇక అన్నింటికీ తెర దించినట్టే

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
నితిన్ గడ్కరీతో వైసీపీ, డీఎంకే ఎంపీల భేటీ
Oneindia Telugu10 Dec 2026
నితిన్ గడ్కరీతో వైసీపీ, డీఎంకే ఎంపీల భేటీ

ఏపీ, తమిళనాడులోని రెండు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు.. తిరుపతి- అరుణాచలం (తిరువణ్ణామలై) జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు మరింత వేగవంతం కానుంది. ఈ రహదారిని మరింత ఆధునీకరించి, ఫోర్ లేన్ గా విస్తరించడం

ఇక అన్నింటికీ తెర దించినట్టే
Oneindia Telugu10 Dec 2026
ఇక అన్నింటికీ తెర దించినట్టే

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు (FCRA Amendment Bill) పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలు, వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి వ్యక్తమవుతున్న పలు అభ్యంతరాల నేపథ్యంలో.. ఈ వివాదాస్పద బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని నిర్ణయించింది. దీనిపై లోక్ సభలో ఓ తీర్మానాన్ని కూడా కొద్దిసేపటి కిందటే ప్రవేశపెట్టింది.ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లుపై కేంద్రం యూటర్న్ తీసుకున్నట్టయింది. దీన్ని జేపీసీ పరిశీలనకు పంపడానికి సుముఖత వ్యక్తం చేసింది. దీంతో లోక్ సభ, రాజ్యసభలో ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తోన్న ప్రతిష్టంభనకు కేంద్రం తెరదించినట్టయింది. వివాదాలు, విమర్శలకు ముగింపు పలికినట్టయింది. దీన్ని పరిశీలించడానికి ప్రత్యేకంగా జేపీసీని వేసే అవకాశాలు కూడా లేకపోలేదని సమాచారం.కాగా.. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలంటూ మొదటి నుంచీ ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తూ వస్తోన్నాయి. దీనిపై పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను స్తంభింపజేస్తోన్నాయి. అటు దేశంలోని సామాజిక సంస్థలు, వివిధ చర్చి అనుబంధ సంఘాలు కూడా ఈ బిల్లులో ప్రతిపాదించిన కొన్ని మార్పులపై క్షేత్రస్థాయిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి.. విదేశీ విరాళాల ద్వారా గతంలో సమకూర్చుకున్న ఆస్తులకు సంబంధించిన నిబంధనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమౌతోంది.సూర్యగ్రహణ సమయంలో ఆ కుగ్రామంలో జరిగే అరుదైన వింత..!!ఈ బిల్లులో పొందుపరిచిన ఆస్తుల స్వాధీన నిబంధనలు తమ ఉనికికే ప్రమాదకరంగా మారుతాయని పలు మత సంస్థలు ఆందోళన చెందుతోన్నాయి. గతంలో సేకరించిన విదేశీ నిధుల ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేయడానికి లేదా నాటి పెట్టుబడులను స్తంభింపజేయడానికి ఈ తాజా ప్రతిపాదనలు వీలు కల్పిస్తాయని ఆరోపించాయి. దీనివల్ల ప్రార్థనా మందిరాలు, సేవా కార్యక్రమాలు నిలిచిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేశాయి.మళ్లీ కత్తి నూరుతోన్న టెక్ జెయింట్.. !!ఈ పార్లమెంటరీ కమిటీ పరిశీలన ద్వారా బిల్లులోని వివాదాస్పద అంశాలపై త్వరలోనే పూర్తిస్థాయిలో