ఇంద్రకీలాద్రి
Actor ProfilePolitician

ఇంద్రకీలాద్రి

📊 Box Office Collections
Total News8
Movie Updates0
Sources5
ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్త జనం
Andhra Jyothy2 Nov 2026
ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్త జనం

ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ సెలవు నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. విజయవాడ, జులై 12 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారిని (Vijayawada Kanaka Durga Temple) దర్శించుకునేందుకు ఈరోజు(ఆదివారం) భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ సెలవు నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. భక్తులు భారీగా తరలి రావడంతో, సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 10:30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నిరకాల వీఐపీ (VIP) దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూ లైన్లలోని సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం అత్యంత వేగంగా, సులభంగా లభించింది. కొత్త నీటి సరఫరా విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సరికొత్త నీటి సరఫరా విధానాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే నేరుగా సరికొత్త మొబైల్ వాటర్ క్యాన్ల (సంచార నీటి డబ్బాల) ద్వారా చల్లని తాగునీటిని ఆలయ సిబ్బంది అందించారు. దీనితో పాటు ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా ఉచిత ప్రసాదం, అన్నదానం విరివిగా పంపిణీ చేశారు. జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలి: గవర్నర్

తొలి ప్రేమ.. మలిప్రేమ.. ఇలా ఎన్నో కాన్సెప్టులతో
Chitrajyothy22 Sept 2026
తొలి ప్రేమ.. మలిప్రేమ.. ఇలా ఎన్నో కాన్సెప్టులతో

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమా లవ్‌ కార్నివాల్‌ ఈవెంట్‌ విజయవాడలో ఘనంగా జరిగింది. కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమా లవ్‌ కార్నివాల్‌ ఈవెంట్‌

చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్ లో నిర్మాత కు ఊహించని షాక్.. జై ఎన్టీఆర్’ అంటూ నినాదాలు
Samayam Telugu21 Sept 2026
చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్ లో నిర్మాత కు ఊహించని షాక్.. జై ఎన్టీఆర్’ అంటూ నినాదాలు

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ' చెన్నై లవ్ స్టోరీ '. 'బేబి' డైరెక్టర్ సాయి రాజేష్ కథ అందిస్తున్న ఈ సినిమాకి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత ప్రొడక్షన్స్, మాస్

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు.. వైసీపీపై ఎంపీ సతీశ్ ఫైర్
Andhra Jyothy5 Jul 2026
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు.. వైసీపీపై ఎంపీ సతీశ్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ సానా సతీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పెట్టిన సభ.. కాపు ఆత్మీయ సభ కాదని.. రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని విమర్శించారు. అమరావతి, జూన్ 23

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీసీ ఫుటేజ్ మాయం
Andhra Jyothy4 Jul 2026
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు.. సీసీ ఫుటేజ్ మాయం

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఒక కీలకమైన విషయాన్ని గుర్తించారు. విజయవాడ, జూన్ 23

విశాఖ అగ్నిప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
Andhra Jyothy4 Jul 2026
విశాఖ అగ్నిప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా

దుర్గమ్మ భక్తులకు అలర్ట్ ..ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత
TV9 Telugu31 May 2026
దుర్గమ్మ భక్తులకు అలర్ట్ ..ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత

ఘాట్ రోడ్డు మూసివేయడంతో.. శ్రీకనకదుర్గ నగర్ వైపు నుంచి ప్రత్యామ్నాయ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం సీతమ్మవారి పాదాలు, కుమ్మరిపాలెం సెంటర్, పున్నమి ఘాట్ ప్రాంతాల నుంచి

అమ్మవారి అన్నప్రసాదాలు అద్భుతం...భక్తుల ప్రశంసలు
TeluguOne31 May 2026
అమ్మవారి అన్నప్రసాదాలు అద్భుతం...భక్తుల ప్రశంసలు

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్నం మహా మండపంలో