ఆషాడంలో మహాద్బుతం.. రేపు శివుడి నక్షత్రంలో ప్రదోషంతో పాటు సోమవారం.. తప్పకుండా ఏమి చేయాలంటే
Actor ProfilePolitician

ఆషాడంలో మహాద్బుతం.. రేపు శివుడి నక్షత్రంలో ప్రదోషంతో పాటు సోమవారం.. తప్పకుండా ఏమి చేయాలంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆషాడంలో మహాద్బుతం.. రేపు శివుడి నక్షత్రంలో ప్రదోషంతో పాటు సోమవారం.. తప్పకుండా ఏమి చేయాలంటే
Zee Telugu21 Nov 2026
ఆషాడంలో మహాద్బుతం.. రేపు శివుడి నక్షత్రంలో ప్రదోషంతో పాటు సోమవారం.. తప్పకుండా ఏమి చేయాలంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Som pradosh vrat on Monday rituals: జ్యోతిష్య పండితులు ప్రకారం కొన్ని తిథులు, అవి కలిసి వచ్చే వారాల్లోమనం పూజలు, వ్రతాలు , రెమిడీలు ఆచరిస్తే గొప్పఫలితాలు కల్గుతాయి. అందుకు ఈ రోజుల్ని అస్సలు మిస్ చేసుకొవద్దని పండితులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఆషాడమాసంలో మనం ఆగస్టు 10న సోమవారం రోజున ప్రదోషంవ్రతంతో పాటు, శివుడి నక్షత్రమైన ఆరుద్ర కూడా కలిసి రావడంను చాలా విశేషంగా చెప్తున్నారు. ఈ రోజున చేసే ప్రతం పూజలు, హోమాలు, రెమిడీలు,అభిషేకాలు చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. శివుడ్ని భొళా శంకరుడు అంటారు. ఆయన అనుగ్రహిస్తే ఎలాంటి కోరికలు అయిన సులువుగా నెరవేరుతాయి. అంతే కాకుండా ఈ సారి శివుడి నక్షత్రం కూడా సోమవారం రోజున కలిసి రావడంతో శివయ్యకు పాలు,పెరుగు, నెయ్యి, చక్కెర, తేనెలతో అభిషేకం చేయించుకొవాలి. అన్న పూజలు నిర్వహించుకుంటే జాతకంలోని అన్ని దోషాలు నయమౌతాయి. అంతే కాకుండా ఈ రోజున రావి చెట్టు నీడలో నెయ్యితో దీపారాధన చేయాలి. ఆవులకు పశుగ్రాసం తిన్పించాలి. శివుడికి బిల్వపత్రాల్ని సమర్పించుకొవాలి. తెల్లని పూలు శివయ్యకు ఇష్టమైనవి చెప్తారు. బెల్లం,గోధుమ పిండితో చేసిన చపాతీలు నైవేద్యంగాపెట్టాలి. Read more: Sravana Masam Snakes: శ్రావణ మాసంలో పాములు ఎక్కువగా ఎందుకు కనిపిస్తాయి? అసలు కారణాలు ఇవే! భోళా శంకరుడి అనుగ్రహం కోసం తెల్లని వస్త్రాలు, వస్తువులు పండితులకు దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే జాతక సమస్యలు లేదా ఇతర అన్ని రకాలు దోషాలు పూర్తిగా దూరమౌతాయి. బిల్వాష్టకం, శివాష్టకం, శివపూజలు మొదలైనవి భక్తితో చేస్తే

ఆష డ ల మహ ద బ త ర ప శ వ డ నక షత ర ల ప రద ష త ప ట స మవ ర తప పక డ ఏమ చ య ల ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in