ఆ స్టార్ హీరోయిన్ తో కలిసి నా బైక్
Actor ProfilePolitician

ఆ స్టార్ హీరోయిన్ తో కలిసి నా బైక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ స్టార్ హీరోయిన్ తో కలిసి నా బైక్ పై ఊరంతా తిరిగేవాళ్లం వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు
Zee Telugu21 Oct 2026
ఆ స్టార్ హీరోయిన్ తో కలిసి నా బైక్ పై ఊరంతా తిరిగేవాళ్లం వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Venu Swamy On Divya Bharathi: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయమైన వ్యక్తే. అందులోనూ సినీ రంగానికి సంబంధించిన కొన్ని జాతకాలు.. వారివారి భవిష్యత్తు గురించి తరచూ ప్రస్తావిస్తూ వస్తారు. సమంత - నాగచైతన్య విడాకులను కూడా ఈయన ముందే గ్రహించి జాతకాలను బయటపెట్టడం గమనార్హం. అయితే ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కూడా వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత ఏపీ రాజకీయాల గురించి కూడా కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పిన మాట వాస్తవమే. అయితే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన నటుడు పవన్ కళ్యాణ్‌కు ఘోర పరాజయం తప్పదని జ్యోతిష్కుడు వేణు స్వామి వెల్లడించాడు. అలాగే అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్పాడు. అయితే ఆయన చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా జరగడం వల్ల ఆయన జ్యోతిషం ఇకపై చెప్పనని శపథం చేశాడు. అప్పట్లో ఇతనిపై ఏపీలోని కూటమిలో జతకట్టిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన కార్యకర్తలు గట్టిగానే ట్రోల్స్ చేశారు. ఆ దెబ్బతో సైలెంట్‌గా మారిన జోతిష్కుడు వేణుస్వామి.. తాజాగా మరో సంచలన విశేషాలతో ఆయన బయటకు వచ్చాడు. తన వ్యక్తిగత విశేషాలను పంచుకుంటూనే.. తనతో ఓ హీరోయిన్ చనువుగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడా విషయం సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇతనితో చనువుగా ఉన్న హీరోయిన్ ఎవరు? వీరిద్దరి మధ్య కథేంటి అనే విశేషాలను ఇప్పడు