ఆ యాప్ .. స ర ద గా మాట్లాడుకోవ డానికే
Actor ProfileActor

ఆ యాప్ .. స ర ద గా మాట్లాడుకోవ డానికే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ యాప్ .. స ర ద గా మాట్లాడుకోవ డానికే
Chitrajyothy8 Dec 2026
ఆ యాప్ .. స ర ద గా మాట్లాడుకోవ డానికే

డబ్బు, కీర్తి కోసం తాను ఎప్పటికీ హద్దులు దాటబోనని యంగ్ హీరోయిన్ దర్షా గుప్తా స్పష్టం చేశారు. డబ్బు, కీర్తి, పేరు ప్రతిష్ఠల కోసం తన హద్దులు దాటనని యంగ్ హీరోయిన్ దర్షా గుప్తా (Dharsha Gupta) అన్నారు. బుల్లితెర నటిగా మంచి గుర్తింపు తెచ్చు కున్న ద‌ర్షా గ్లామర్, సెక్సీ ఫోటోల కోసం సోషల్ మీడియాలో నెటిజన్లు అమితంగా సెర్చ్ చేస్తుంటారు. పైగా ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఒక యాప్ ప్రారంభించి, దానికి సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ ప్రవేశపెట్టారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె స్పందిస్తూ, 'నేను ఎలాంటి వ్యక్తిని అని నన్ను అభిమానించే వారికి వివరించాల్సి వస్తుందని నేను ఎపుడూ అనుకోలేదు. ఆ యాప్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నా అభిమానులతో సరదాగా మాట్లాడుకో వడానికి అది ఒక వేదిక మాత్రమే అని నేను అనుకున్నాను. నేను గ్లామర్ ఫొటోలను షేర్ చేయగలను. కానీ, వాటికి కొన్ని హద్దులున్నాయి. అయితే, డబ్బు, కీర్తి కోసం నేను ఆ హద్దులను ఎప్పటికీ దాటను' అని పేర్కొన్నారు. దీంతో కొద్ది రోజులుగా తనపై వస్తున్న విమర్శలకు ఆమె క్లారిటీ ఇచ్చినట్లైంది