ఆ పేరు వినగానే సెంటిమెంట్ గా కనెక్ట్ అయ్యా
Actor ProfileActor

ఆ పేరు వినగానే సెంటిమెంట్ గా కనెక్ట్ అయ్యా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ పేరు వినగానే సెంటిమెంట్ గా కనెక్ట్ అయ్యా
Chitrajyothy27 Sept 2026
ఆ పేరు వినగానే సెంటిమెంట్ గా కనెక్ట్ అయ్యా

రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటిదాకా అఖిల్‌ అర్బన్‌ కథలే చేశాడు. ఈ కథకు అతను సూట్‌ అవుతాడా లేదా అని భయపడ్డా. ‘రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటిదాకా అఖిల్‌ అర్బన్‌ కథలే చేశాడు. ఈ కథకు అతను సూట్‌ అవుతాడా లేదా అని భయపడ్డా. కానీ అవుట్‌పుట్‌ చూసి నాతోపాటు అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్‌ పూర్తిగా లెనిన్‌గా మారిపోయాడు’ అని అన్నారు అక్కినేని నాగార్జున. అఖిల్‌ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సె జంటగా నటించిన చిత్రం ‘లెనిన్‌’. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి తిరుపతిలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ ‘మురళీ కథ వినిపించడానికి వచ్చినప్పుడు శ్రీరామాపురంలో జరిగే కథని చెప్పడం, అది నాన్న పుట్టిన ఊరు పేరు కావడంతో సెంటిమెంట్‌గా అనిపించింది. కథ విన్నాక పాత్రల్లో బిన్నమై కోణాలు కనిపించాయి. ఇందులో మలుపులు ఎవరికీ అందవు. ఓ అందమైన ప్రేమకథ ఉంది. భారతి పాత్ర గుండె చప్పుడులా ఉంటుంది. ఆ పాత్రకు భాగ్యశ్రీ పర్ఫెక్ట్‌ యాప్ట్‌. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ. ఇప్పటిదాకా అఖిల్‌ అర్చన్‌ కథలే చేశాడు. ఈ కథకు అతను సూట్‌ అవుతాడా లేదా అని భయపడ్డా. కానీ అవుట్‌పుట్‌ చూసి ఆశ్చర్యపోయా. అఖిల్‌ పూర్తిగా లెనిన్‌గా మారిపోయాడు. సినిమా చేశాక అతని ప్రేమను, స్నేహాన్ని, పగను కూడా ప్రేమిస్తారు. అతన్ని మీతో పాటు ఇళ్లకు తీసుకెళ్లిపోతారు. జులై 10న వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు’ అన్నారు. నా సినిమానే మాట్లాడుతుంది: అఖిల్‌ అక్కినేని ‘రెండేళ్లు గ్యాప్‌ వచ్చింది. అందుకు చాలా బాధగా ఉంది. దాదాపు రెండున్నరేళ్లు ఎవరితో కమ్యునికేట్‌ చేయలేకపోతున్నా.. ముఖం చూపించ లేకపోతున్నా. ఇది నేను నిజాయతీగా అంగీకరించాల్సిందే. అందరూ క్షమించాలి. ఈరోజు పాజిటివ్‌ వైబ్‌తో