ఆ కాల్స్ ను బ్లాక్ చేయొద్దు
Actor ProfilePolitician

ఆ కాల్స్ ను బ్లాక్ చేయొద్దు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ కాల్స్ ను బ్లాక్ చేయొద్దు
Eenadu25 Oct 2026
ఆ కాల్స్ ను బ్లాక్ చేయొద్దు

నియంత్రణసంస్థలు, ప్రభుత్వం నుంచి దేశ ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు కేటాయించిన ‘1600’ నంబర్‌ సిరీస్‌ నుంచి వచ్చే కాల్స్‌ను థర్డ్‌ పార్టీ యాప్‌లు బ్లాక్‌ చేయకూడదని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ స్పష్టం చేసింది. వాణిజ్యసంస్థల ప్రచారం కోసం కేటాయించిన ‘140’ నంబర్‌ సిరీస్‌ కాల్స్‌ను ఏ యాప్‌ ఫిల్టర్‌ చేయడానికి/ట్యాగ్‌ చేయడానికి వీల్లేదని, డీఎన్‌డీ రిజిస్ట్రీ ద్వారా మాత్రమే వినియోగదారులు వీటిని బ్లాక్‌ చేసుకోగలరని ట్రాయ్‌ వివరించింది. వివరాలకు.. ఆ కాల్స్‌ను బ్లాక్‌ చేయొద్దు