అయోధ్యలో అవకతవకల
Actor ProfilePolitician

అయోధ్యలో అవకతవకల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అయోధ్యలో అవకతవకలపై కీలక ఆధారాలు
Eenadu2 Oct 2026
అయోధ్యలో అవకతవకలపై కీలక ఆధారాలు

అయోధ్య రామాలయంలో విరాళాలు పక్కదారి పట్టడంపై సిట్‌ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇందులో మరిన్ని కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఆ వివరాలను అధికారులు యూపీ ప్రభుత్వానికి అందించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 5 వరకు విరాళాలు కౌంటింగ్‌ చేసిన వ్యక్తులు డబ్బులు అపహరిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించాయి. ఈ సమయంలో దాదాపు 70 సార్లు ఆ వ్యక్తులు దొంగతనాలకు పాల్పడినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. అయోధ్యలో అవకతవకలపై కీలక ఆధారాలు