అనీష్
Actor ProfileActor

అనీష్

📊 Box Office Collections
Total News12
Movie Updates0
Sources7
ఇట్లు అర్జున’.. థియేటర్లలోకి వచ్చే డేట్ ఫిక్స్
Chitrajyothy24 Jan 2027
ఇట్లు అర్జున’.. థియేటర్లలోకి వచ్చే డేట్ ఫిక్స్

దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సరికొత్త చిత్రం ‘ఇట్లు అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ‘ఛలో’, ‘భీష్మ’ వంటి సూపర్

అనీష్, వెంకీ కుడుముల, వాట్ నెక్స్ట్ ఎంటర్ టైన్ మెంట్స్, మహేష్ ఉప్పల ఇట్లు అర్జున’ అక్టోబర్ 9న
Telugu Times24 Jan 2027
అనీష్, వెంకీ కుడుముల, వాట్ నెక్స్ట్ ఎంటర్ టైన్ మెంట్స్, మహేష్ ఉప్పల ఇట్లు అర్జున’ అక్టోబర్ 9న

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, డెబ్యూ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ఇతర ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ఇట్లు అర్జున’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో అనీష్ స్టైలిష్ లుక్‌లో ఓ భవనం పైకప్పు నుంచి దూకుతూ ఏదో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుండగా, అనస్వర రాజన్ చేతులు కట్టబడి, విభిన్నమైన ఎక్స్‌ప్రెషన్‌తో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమాకు ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో కనిపించిన లీడ్ పెయిర్ కెమిస్ట్రీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో అనీష్ చెవిటి మూగ యువకుడి పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన నేపథ్యం కథలో ఆసక్తికరమైన అంశాన్ని యాడ్ చేస్తోంది. విడుదల తేదీ ఖరారు కావడంతో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేసి సినిమాపై మరింత బజ్‌ను పెంచేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రాజా మహాదేవ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. రామ్ కుమార్ ఏ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కోటి కే ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు

ప్రవాస తెలుగువారి సంక్షేమమే లక్ష్యం.. మెల్ బోర్న్ కాన్సుల్ జనరల్ తో ప్రతినిధుల భేటీ
AP7AM6 Jan 2027
ప్రవాస తెలుగువారి సంక్షేమమే లక్ష్యం.. మెల్ బోర్న్ కాన్సుల్ జనరల్ తో ప్రతినిధుల భేటీ

ఆస్ట్రేలియాలోని ప్రవాస తెలుగువారి సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) కీలక అడుగు వేసింది. మెల్‌బోర్న్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో సోమవారం కాన్సుల్ జనరల్ శ్రీ

కోట్లు తీసుకుని.. రెండు రోజుల్లో తిరిగిస్తానని మోసం! సినీ నిర్మాతపై కేసు
Chitrajyothy1 Oct 2026
కోట్లు తీసుకుని.. రెండు రోజుల్లో తిరిగిస్తానని మోసం! సినీ నిర్మాతపై కేసు

రూ.2 కోట్లు అప్పుగా తీసుకుని ఏడాదైనా తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలతో సినీ నిర్మాత వెంకట అనీష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రెండు కోట్ల రూపాయలు చేబదులు తీసు కొని రెండు

హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య
Andhra Jyothy25 Sept 2026
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య

హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫహద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణ హత్య

విశ్రాంత ఐపీఎస్ ఏ.కే. ఖాన్ కుమారుడుపై కేసు
TeluguOne3 Sept 2026
విశ్రాంత ఐపీఎస్ ఏ.కే. ఖాన్ కుమారుడుపై కేసు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌తో పాటు తబ్రేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నిర్మాత వెంకట అనీష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు

గుర్తుకొస్తున్నాయి' వెబ్ సిరీస్ రివ్యూ.. 90 కిడ్స్ కనెక్ట్ అవ్వాల్సిందే.. ఫుల్ గా నవ్వించి చివర్లో ఏడిపించి
10TV Telugu2 Sept 2026
గుర్తుకొస్తున్నాయి' వెబ్ సిరీస్ రివ్యూ.. 90 కిడ్స్ కనెక్ట్ అవ్వాల్సిందే.. ఫుల్ గా నవ్వించి చివర్లో ఏడిపించి

Gurthukosthunnayi Web Series Review: విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. 90s కిడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శరత్ చంద్ర నాయుడు నిర్మాణంలో వినోద్ గాలి

రిస్క్' రిలీజ్ డేట్ అనౌన్స్.. సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన
10TV Telugu15 Jun 2026
రిస్క్' రిలీజ్ డేట్ అనౌన్స్.. సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన

Risk : పలు సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. జోయా జవేరి

జూన్ 14 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న ఇల్లు
Telugu Times13 Jun 2026
జూన్ 14 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న ఇల్లు

ఆర్టిస్ట్ గా వచ్చిన నేను రామానాయుడు గారిని, రామోజీ గారిని చూసి ఆదర్శంగా తీసుకుని ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టాను : ఇల్లు నిర్మాత కిషోర్ మారిశెట్టి మనోహర ఆర్ట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా సమర్పిస్తూ

జూన్ 6న 5కే రన్/వాక్
Telugu Times3 Jun 2026
జూన్ 6న 5కే రన్/వాక్

TAGDV: అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘం ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ‘ (TAGDV) యూత్ విభాగం, ‘యంగ్ అంబాసిడర్స్ ఆఫ్ గ్లోబల్ గ్రేస్ హెల్త్’ (YAGGH) సంస్థతో కలిసి

రిస్క్’ ట్రైలర్ చూశారా..? డైరెక్టర్ గా మారిన సంగీత దర్శకుడు
10TV Telugu31 May 2026
రిస్క్’ ట్రైలర్ చూశారా..? డైరెక్టర్ గా మారిన సంగీత దర్శకుడు

Risk : పలు సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా

ఆసక్తికరంగా రిస్క్ ట్రైలర్
NTV Telugu30 May 2026
ఆసక్తికరంగా రిస్క్ ట్రైలర్

‘సంపంగి’, ‘16’ వంటి సంచలన చిత్రాలకు చార్ట్‌బస్టర్ ఎవర్‌గ్రీన్ మ్యూజిక్ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ స్వీయ దర్శకత్వంలో, నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం 'రిస్క్'