అన్నం పెట్టే రాష్ట్రాన్ని నాశనం చేశారు.. కేటీఆర్
Actor ProfilePolitician

అన్నం పెట్టే రాష్ట్రాన్ని నాశనం చేశారు.. కేటీఆర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అన్నం పెట్టే రాష్ట్రాన్ని నాశనం చేశారు.. కేటీఆర్
Sakshi22 Dec 2026
అన్నం పెట్టే రాష్ట్రాన్ని నాశనం చేశారు.. కేటీఆర్

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసలు కొత్త పథకాల జాడే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. గత ప్రభుత్వ తీసుకవచ్చిన కల్యాణలక్ష‍్మీ, కేసీఆర్‌ కిట్‌, రైతుభీమాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వస్తి పలికిందని ఆరోపించారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఆయన ఈ రోజు (శనివారం) మీడియా సమావేశం నిర్వహించారు. దేశానికే అన్నం పెట్టిన తెలంగాణను ఈ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. తెలంగాణ మళ్లీ పట్టాలెక్కాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి కేసీఆర్‌ రావాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం రద్దీ (ఫొటోలు) 'సురక్ష కా తిరంగా' అవగాహన కార్యక్రమంలో హీరో నాగార్జున (ఫొటోలు) జెన్‌జీతో మోదీ కనెక్ట్‌.. వందేమాతరం హైలైట్‌.. ఎర్రకోటపై కొత్త సందేశం (చిత్రాలు) అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు) వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు) అనంతపురంలో హైటెన్షన్.. 15 గంటల పాటు హైడ్రామా.. లాయర్ గౌతంరాజుకి సీఐ క్షమాపణ ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ కెవ్వు కేక... ఈ సారి అమిత్ షా కాళ్ళు పట్టుకున్న సరే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు YSRCP కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు