అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ
Actor ProfileCelebrity

అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ
Sakshi18 Oct 2026
అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ చేసిన సినిమా 'లెనిన్'. దాదాపు 11 ఏళ్లుగా పలు మూవీస్ చేసినప్పటికీ సక్సెస్ అనేది అఖిల్‌కి అందలేదు. చివరగా వచ్చిన 'ఏజెంట్' డిజాస్టర్ కావడంతో కాస్త శ్రద్ధ తీసుకుని 'లెనిన్' చేసినట్లు టీమ్ అంతా చెబుతూ వచ్చారు. ఇప్పుడిది థియేటర్లలో రిలీజైపోయింది. మరి చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు? తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5 గంటలకు షోలు పడ్డాయి. ఓవర్సీస్‌లో అంతకు కాసేపటి ముందు షోలు పడ్డాయి. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్టాప్ ఎంగేజింగ్‌గా ఉందని అంటున్నారు. లవ్ స్టోరీ ఓకే ఓకే అనిపించినప్పటికీ మహాభారతం రిఫరెన్స్‌లు వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. అఖిల్ కూడా గతంతో పోలిస్తే చాలా మెరుగయ్యాడని, ఇంటర్వెల్ కూడా బాగుందని అంటున్నారు. ఓవరాల్‌గా ఇదో రెగ్యులర్ కమర్షియల్ మూవీలానే ఉందని, కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. లయ లేటేస్ట్ మూవీ వదలా ట్రైలర్ లాంఛ్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు) కుమారుడు, భార్యతో టీమిండియా స్టార్‌ ట్రిప్‌ (ఫొటోలు) వైజాగ్‌లో సందడి చేసిన 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు) ట్రెండింగ్ బ్యూటీ శ్వాసిక చీరలో అలా (ఫొటోలు) ఒకరికి అమరావతి.. ఇంకొకరికి పోర్టులు.. దిల్ సినిమాలో వేణుమాధవ్, MS నారాయణలా.. BRSకు మల్లారెడ్డి దూరం.. BJPలోకి జంప్! కోడలు ప్రీతీ రెడ్డితో మంతనాలు నిప్పుతో చెలగాటమాడుతున్నారు...! దమ్ముంటే రా తేల్చుకుందాం 116 ఏళ్ల ముసలమ్మతో పబ్లిసిటీ.. తెలుగు బూడిద పార్టీ మరో డ్రామా! మొసాద్ కంటే డేంజర్.. రోమాలు నిక్కబొడుచుకునే వీడియో