అఖిల్ అక్కినేనికి సమంత బెస్ట్ విషెస్.. బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ పోస్ట్
Actor ProfileActor

అఖిల్ అక్కినేనికి సమంత బెస్ట్ విషెస్.. బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ పోస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అఖిల్ అక్కినేనికి సమంత బెస్ట్ విషెస్.. బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ పోస్ట్
Samayam Telugu22 Oct 2026
అఖిల్ అక్కినేనికి సమంత బెస్ట్ విషెస్.. బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ పోస్ట్

అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'లెనిన్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇవాళ శుక్రవారం (జులై 10) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. యూఎస్ ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. మూడేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన అయ్యగారు.. బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారని అంటున్నారు. సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అఖిల్ కు సమంత బెస్ట్ విషెస్ అందజేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.అఖిల్ తో పాటుగా 'లెనిన్‌' టీమ్‌ మొత్తానికి సమంత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ''లెనిన్ చిత్ర బృందానికి, అఖిల్‌కు ఆల్‌ ది వెరీ బెస్ట్‌. ఆల్రెడీ బిగ్ బ్లాక్‌ బస్టర్‌ వైబ్స్ కనిపిస్తున్నాయి'' అని సామ్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టారు. అఖిల్ ని ట్యాగ్ చేస్తూ.. మూవీ ట్రైలర్‌ను పంచుకున్నారు. అక్కినేని హీరోకి సమంత తన బెస్ట్ విషెస్ అందజేయడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. (అఖిల్ 'లెనిన్' రివ్యూ)ఇటీవల సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమాపై అఖిల్ ప్రశంసలు కురిపించారు. 'లెనిన్' మూవీ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చిందని, వైబ్ చాలా బాగుందని అన్నారు. ''లెనిన్' సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో ఇంకా 'మా ఇంటి బంగారం' చూడలేదు. కానీ మూవీ ట్రైలర్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. సినిమా వైబ్ ఫెంటాస్టిక్ గా ఉంది. ఇది కచ్చితంగా హిట్ అవుతుందనిపించింది. టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఈ సినిమా రూటెడ్ మాత్రమే కాదు, సంథింగ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది''''మా ఇంటి బంగారం' అని పేరు పెట్టుకొని, ఒక ఇంట్లో అలాంటి యాక్షన్ తీయడం అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ముఖ్యంగా ఒక మహిళా పాత్రతో ఆ లెవల్ యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా అద్భుతం. ఓవరాల్ ఆ