అక్టోబర్ వరకు ఈ 3 రాశుల వారికి కష్టాల కాలం.. భారీ ఆర్థిక నష్టాలు
Actor ProfileCelebrity

అక్టోబర్ వరకు ఈ 3 రాశుల వారికి కష్టాల కాలం.. భారీ ఆర్థిక నష్టాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అక్టోబర్ వరకు ఈ 3 రాశుల వారికి కష్టాల కాలం.. భారీ ఆర్థిక నష్టాలు
Zee Telugu2 Oct 2026
అక్టోబర్ వరకు ఈ 3 రాశుల వారికి కష్టాల కాలం.. భారీ ఆర్థిక నష్టాలు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Saturn Transit 2026 Effect On Zodiac: నవగ్రహాలలో శని గ్రహం అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహంగా భావిస్తారు . శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచార దశలో కొనసాగుతూ ఉంటాడు. అయితే, ఈ సమయంలో ఆయన అనేకసార్లు నక్షత్ర సంచారం చూస్తూ ఉంటాడు.. న్యాయదేవుడైన శని భగవానుడు జూలై 2న రేవతి నక్షత్రంలోని మొదటి పాదం నుండి రెండవ పాదంలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఆయన అక్టోబర్ 9 వరకు కొనసాగనున్నాడు. రేవతి నక్షత్రానికి అధిపతి బుధ గ్రహం.. రేవతి నక్షత్రం రెండవ పాదంలో ఉన్న సమయంలోనే.. జూలై 27న శని రివర్స్ మూవ్‌మెంట్ చేయబోతోంది. ఆ తర్వాత ఆగస్టు 20న తిరిగి రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని గ్రహం రాశి లేదా నక్షత్రాన్ని సంచారం చేసినప్పుడల్లా.. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. అయితే, అక్టోబర్ వరకు శని దేవుని ఆగ్రహానికి గురై.. తీవ్ర నష్టాలను చవిచూడబోయే ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ధనుస్సు రాశి (Sagittarius) ధనుస్సు రాశి వారికి శని నక్షత్ర సంచారం అత్యంత కష్టదాయకంగా ఉండబోతోంది. శని ప్రభావం వల్ల ఈ సమయంలో ధన సంబంధిత విషయాలలో తీవ్ర నిరాశ ఎదురవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇది మీ మానసికతో పాటు శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి