అక్టోబర్ 9న 'కామ్రేడ్ కళ్యాణ్
Actor ProfileActor

అక్టోబర్ 9న 'కామ్రేడ్ కళ్యాణ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అక్టోబర్ 9న 'కామ్రేడ్ కళ్యాణ్
Chitrajyothy24 Dec 2026
అక్టోబర్ 9న 'కామ్రేడ్ కళ్యాణ్

శ్రీవిష్ణు, మహిమ నంబియార్‌ జంటగా తెరకెక్కుతున్న పిరియడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'కామ్రేడ్‌ కళ్యాణ్‌' విడుదల తేదీ ఖరారైంది. శ్రీవిష్ణు, మహిమ నంబియార్‌ జంటగా నటిస్తున్న సినిమా 'కామ్రేడ్ కళ్యాణ్'. ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో, వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. 1992 నాటి ఆంధ్ర –ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న 'కామ్రేడ్ కళ్యాణ్' యాక్షన్, భావోద్వేగాలు, ఆకట్టుకునే ప్రేమకథ కలగలిపిన చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. ఇదిలా ఉంటే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 'కామ్రేడ్ కళ్యాణ్‌' విడుదల తేదీని మేకర్స్ తెలిపారు. అక్టోబర్ 9న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. Sunday TV Movies: ఆదివారం.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే నా మాటలను వక్రీకరించారు: ట్రోలింగ్‌పై అనసూయ సంచలన పోస్ట్ ‘జార్జ్ క్రిష్’.. శ్రీను వైట్లకు శర్వానంద్ అయినా హిట్ ఇస్తాడా