Anupama Parameswaran
Actor ProfileActor

Anupama Parameswaran

📊 Box Office Collections
Total News12
Movie Updates0
Sources8
అతని పేరు చెప్పకుండానే అంతా చెప్పేసింది! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema14 Dec 2026
అతని పేరు చెప్పకుండానే అంతా చెప్పేసింది! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) చేసిన కామెంట్లు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన పాయింట్లు ఈ కింద చదవండి… ఈ మాటలన్నీ అనుపమ పరమేశ్వరన్

రెండేళ్లు అతనితో నరకం చూసా..బ్రేకప్ పై నోరు విప్పిన అనుపమ పరమేశ్వరన్
Zee Telugu13 Dec 2026
రెండేళ్లు అతనితో నరకం చూసా..బ్రేకప్ పై నోరు విప్పిన అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran:నటి అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితుల గురించి తొలిసారి ఓపెన్‌గా మాట్లాడారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు రెండేళ్ల పాటు నార్సిసిస్టిక్

Anupama Calls Her Ex Aparichithudu
CineJosh13 Dec 2026
Anupama Calls Her Ex Aparichithudu

Actress Anupama Parameswaran recently spoke about a past relationship she called emotionally tough. Without naming anyone, she described patterns she linked to narcissistic behavior

ఎట్టకేలకు తన బ్రేకప్ స్టోరీ చెప్పిన అనుపమ.. టాక్సిక్ రిలేషన్ షిప్ అంటూ
10TV Telugu12 Dec 2026
ఎట్టకేలకు తన బ్రేకప్ స్టోరీ చెప్పిన అనుపమ.. టాక్సిక్ రిలేషన్ షిప్ అంటూ

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ గత కొన్నాళ్లుగా ఓ హీరోతో ప్రేమాయణంలో ఉందని వార్తలు రాగా ఇటీవల కొన్ని రోజుల క్రితమే వారిద్దరూ విడిపోయారని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అనుపమ కూడా కొన్నాళ్ళు

నరకం చూపించాడు.. తమ్ముడిని తాకాలన్నా భయపడ్డా
Chitrajyothy11 Dec 2026
నరకం చూపించాడు.. తమ్ముడిని తాకాలన్నా భయపడ్డా

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ , కోలీవుడ్ సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్‌ల మధ్య గత కొంతకాలంగా గాఢమైన ప్రేమాయణం సాగిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), కోలీవుడ్

మ హేశ్ బాబు బ ర్త్ డే.. వార ణాసి నుంచి అదిరిపోయే అప్ డేట్ .. ఫ
10TV Telugu18 Nov 2026
మ హేశ్ బాబు బ ర్త్ డే.. వార ణాసి నుంచి అదిరిపోయే అప్ డేట్ .. ఫ

Varanasi : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టిస్తున్నచిత్రం వార‌ణాసి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా క‌థానాయిక‌. కాగా.. నేడు మ‌హేశ్‌బాబు పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ

గ్లామర్ ప్రపంచంలో.. పెర్ఫార్మెన్స్ క్వీన్
Chitrajyothy1 Jun 2026
గ్లామర్ ప్రపంచంలో.. పెర్ఫార్మెన్స్ క్వీన్

హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే, అవకాశం వచ్చిన ప్రతిసారీ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని, నంబర్ వన్ రేసులో దూసుకుపోవాలని నేటితరం తారలు ఆరాటపడుతుంటారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే, అవకాశం వచ్చిన ప్రతిసారీ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని, నంబర్ వన్ రేసులో దూసుకుపోవాలని నేటితరం తారలు ఆరాటపడుతుంటారు. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఇలాంటి అరుదైన కోవలోనే నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ముందు వరుసలో నిలుస్తారు. టాలీవుడ్, బాలీవుడ్ అంటూ సాయి పల్లవి ఎంతో బిజీగా గడుపుతుండగా.. అనుపమ కూడా తనదైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అంటే గ్లామర్ ఒలకబోయాలి, పాటలకే పరిమితం కావాలి అనే ఒక మూస ధోరణి ఉంది. అయితే, అనుపమ (Anupama parameswaran) ఈ లెక్కలను పూర్తిగా మార్చేస్తోంది. మొదటినుంచీ ఆమె కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఓటు వేస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంటున్నప్పటికీ, ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనకంటూ పెట్టుకున్న కొన్ని నియమాలను బ్రేక్ చేయకుండా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తన నట ప్రయాణాన్ని ధైర్యంగా కొనసాగిస్తోంది. తాజాగా విడుదలైన మరీచిక సినిమా అనుపమ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఏకంగా రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో జీవించేసింది. ఒకవైపు అల్ట్రా మోడ్రన్

మరీచిక మూవీ రివ్యూ.. అనుపమ పరమేశ్వరన్, రెజీనా సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే
TV9 Telugu29 May 2026
మరీచిక మూవీ రివ్యూ.. అనుపమ పరమేశ్వరన్, రెజీనా సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే

నటీనటులు: అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, విరాజ్ అశ్విన్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు సంజు (విరాజ్ అశ్విన్) తండ్రి పెద్ద పొలిటీషియన్ అయినా కూడా.. ఆస్తులున్నా కూడా సొంతంగా కేఫ్ పెట్టుకుని లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అతన్ని చాలా కాలంగా వెంకట లక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమిస్తుంటుంది. కానీ మనసులో మాట మాత్రం అతనికి చెప్పదు. అలా నడుస్తున్న వీళ్ళ మధ్యలోకి అమెరికా నుంచి మరీచిక (రెజీనా కసాండ్రా) వస్తుంది. ఇండియాకు వచ్చిన మరీచికకు పరిచయమైన ఒకే ఒక్క స్నేహితురాలు వెంకటలక్ష్మి కావడంతో ఆమెతో ఫ్రెండ్లీగా ఉంటుంది. సంజుకి మరీచికని పరిచయం చేయడంతో.. వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. అలా సాగిపోతున్న సమయంలో సడన్‌గా ఒకరోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వెంకటలక్ష్మి.. సంజును మరీచిక చంపేసిందని కంప్లైంట్ ఇస్తుంది. దాంతో పోలీసులు రంగంలోకి దిగుతారు.. కానీ సంజు బతికే ఉన్నాడని తర్వాత తెలియడంతో కథ మరో మలుపు తిరుగుతుంది.. అసలు వెంకటలక్ష్మి ఎందుకలా చెప్పింది.. సంజు, మరీచిక మధ్య ఉన్న బంధమేంటి..? ఈ ముగ్గురూ కలిసి ఏం చేసారు అనేది మిగిలిన కథ.. మరీచిక సినిమాకు ప్రధాన బలం, ప్రాణం అంతా కథనమే. డైరెక్టర్ సతీష్ కాశెట్టి ఎంచుకున్న పాయింట్ కాంప్లెక్స్‌గా ఉన్నా.. దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం చాలా మోడరన్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, వాళ్ళ జీవితాల్లోని కాన్ఫ్లిక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త టైమ్ తీసుకున్నా… ఆ తర్వాత కథ అనూహ్యంగా ఊపందుకుంటుంది. ఒక సాధారణ డ్రామాలా మొదలైన సినిమా, మెల్లగా ఒక డార్క్ థ్రిల్లర్ మూడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే మంచి ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. ఇక సెకండ్

అందాల అనుప‌మ‌.. కొంటె చూపుల‌తో క‌వ్వింప‌కుమా.. ఫోటోలు వైర‌ల్
10TV Telugu24 May 2026
అందాల అనుప‌మ‌.. కొంటె చూపుల‌తో క‌వ్వింప‌కుమా.. ఫోటోలు వైర‌ల్

- న‌టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran ) సోష‌ల్ మీడియాలో లేటెస్టుగా షేర్ చేసిన ఫోటోలు వైర‌ల్‌గా అవుతున్నాయి. - కొంటె చూపుల‌తో కుర్ర‌కారుకు కవ్విస్తోంది.