హుషారు పిట్టలు ట్రైలర్ వచ్చేసింది.. యూత్ కు పర్ఫెక్ట్ ట్రీట్
Actor ProfileActor

హుషారు పిట్టలు ట్రైలర్ వచ్చేసింది.. యూత్ కు పర్ఫెక్ట్ ట్రీట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హుషారు పిట్టలు ట్రైలర్ వచ్చేసింది.. యూత్ కు పర్ఫెక్ట్ ట్రీట్
TV9 Telugu25 Nov 2026
హుషారు పిట్టలు ట్రైలర్ వచ్చేసింది.. యూత్ కు పర్ఫెక్ట్ ట్రీట్

యంగ్ హీరోహీరోయిన్లు అన్షు, వాసవి గణేషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. ఈ సినిమాకు బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వెంకట్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ , పంపిణీ సంస్థలైన ఏషియన్, సురేష్ ఫిలింస్ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రం రాబోయే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని గణనీయంగా పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఈ సినిమా అధికారిక ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. విడుదలైన ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా, ఆసక్తికరంగా సాగుతూ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. యువతను మెప్పించే లవ్, కామెడీ, ఎమోషనల్ అంశాలతో దర్శకుడు బిక్షు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రధాన జోడీ అన్షు , వాసవి గణేషన్ మధ్య కెమిస్ట్రీ, నటన, అలాగే సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంభాషణలు చాలా సజీవంగా, యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని ట్రైలర్ చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్.. ఈ చిత్రానికి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కి తగినట్లుగా ఉండి, సన్నివేశాల

హ ష ర ప ట టల ట ర లర వచ చ స ద య త క పర ఫ క ట ట ర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in