హుషారు పిట్టలు ఎలా ఉందంటే
Actor ProfileActor

హుషారు పిట్టలు ఎలా ఉందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హుషారు పిట్టలు ఎలా ఉందంటే
Chitrajyothy21 Dec 2026
హుషారు పిట్టలు ఎలా ఉందంటే

అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్‌, వాసవి గణేషన్‌ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్‌ యాదవ్‌ నిర్మించారు. టీజర్‌, ట్రైలర్‌తో విపరీతంగా బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రాన్ని ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. సినిమా రివ్యూ: హుషారు పిట్టలు (Husharu Pittalu Review) అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్‌, వాసవి గణేషన్‌ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్‌ యాదవ్‌ నిర్మించారు. టీజర్‌, ట్రైలర్‌తో విపరీతంగా బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రాన్ని ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. యువతను టార్గెట్‌ చేసి తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. మాసినపల్లి రవి (అన్ష్‌) చదువులో ఫస్ట్‌. పదో తరగతిలో స్కూల్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధిస్తాడు. అదే ఊళ్లో ఉండే చిట్టి (వాసవి గణేషన్‌) రవిపై ఇష్టం పెంచుకుంటుంది. అయితే రవికి ప్రేమ, ఎట్రాక్షన్‌ ఇవేమీ తెలీదు. అతని ప్రపంచం అంతా చదువే! అతని చుట్టూ ఉండే బ్యాచ్‌లో ఉండే బాలన్న రవిని ప్రభావితం చేసి తప్పుదారిలోకి తీసుకెళ్లాడు. అతని మాటలకు, చేష్టలకు ఎట్రాక్ట్‌ అయిన రవి చిట్టితల్లి ప్రేమలో పడతాడు. యుక్త వయసులో వచ్చే మార్పులు, అవగాహన లేమీ ఇద్దరిని దారి తప్పి, హద్దులు దాటే దాకా తీసుకెళ్తుంది. వీరిద్దరి వ్యవహారం తెలిసిన చిట్టి అక్క శైలు (ప్రణీ రెడ్డి)కి హెచ్చరించినా వినే పరిస్థితిలో రవి, చిట్టి ఉండరు. హద్దు దాటిన విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో వీరిద్దరి పరిస్థితులు తారుమారవుతాయి. దీంతో ఇరు కుటుంబాలు ఎలా స్పందించాయి. చిన్న వయసులో తెలిసీతెలియక చేసిన తప్పు ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? రవి, చిట్టి జీవితాలు ఏమయ్యాయి? అన్నది కథ. స్కూలింగ్‌ పూర్తయిన ఓ యువకుడు

హ ష ర ప ట టల ఎల ఉ ద ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in