హాయ్'లో యువ హీరోతో రొమాన్స్
Actor ProfileActor

హాయ్'లో యువ హీరోతో రొమాన్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హాయ్'లో యువ హీరోతో రొమాన్స్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema17 Nov 2026
హాయ్'లో యువ హీరోతో రొమాన్స్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

నయనతార లేడి (Nayanthara) సూపర్ స్టార్. ఆమె వయసు…40 ప్లస్. ఒకవైపు బాలయ్య, సల్మాన్ ఖాన్, చిరంజీవి వంటి 60 ప్లస్, 70 ప్లస్ హీరోలకి జోడిగా నటిస్తోంది. మరోవైపు, ఇప్పుడు తనకన్నా ఐదేళ్లు చిన్నవాడైన హీరోతో రొమాన్స్ చేస్తోంది. తమిళ యువ హీరో కవిన్ సరసన ఆమె నటించింది. ఆ చిత్రం పేరు ‘హాయ్’ (Hi). తాజగా ఈ సినిమా నిర్మాతలు ‘హాయ్’ విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార, కవిన్‌ మధ్య రొమాన్స్ ఈ సినిమాకి హైలెట్ కానుంది. సినిమా కథ కూడా వయసులో తనకన్నా పెద్ద అయిన స్త్రీతో ఒక కుర్రాడు ప్రేమలో పడడమే. కానీ టైటిల్‌లాగే ఇది ఒక సింపుల్, హార్ట్‌వార్మింగ్, ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, అని అంటున్నారు మేకర్స్. తమిళ్ లో ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి పనిచేసిన విష్ణు కు ఇది దర్శకుడిగా తొలి చిత్రం. ఐతే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ మాత్రం నయనతారనే. ఆమె చాలా కాలం తర్వాత తన స్టార్ పవర్ తో ఒక సినిమాని తమిళ్ లో విడుదల చేస్తోంది

హ య ల య వ హ ర త ర మ న స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in