హైదరాబాద్ లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రీ రిలీజ్ వేడుక.. వివరాలివే
Actor ProfileActor

హైదరాబాద్ లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రీ రిలీజ్ వేడుక.. వివరాలివే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రీ రిలీజ్ వేడుక.. వివరాలివే
AP7AM20 Nov 2026
హైదరాబాద్ లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రీ రిలీజ్ వేడుక.. వివరాలివే

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'విశ్వనాథ్ & సన్స్'. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆగస్టు 11వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌ వేదికగా ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. తన సినిమా ప్రమోషన్ల కోసం సూర్య హైదరాబాద్ రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సినిమాలో సూర్యకు జోడీగా 'ప్రేమలు' చిత్రంతో భారీ క్రేజ్ సంపాదించుకున్న మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.భారీ తారాగణంతో తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ & సన్స్' సినిమాలో రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్, నాజర్, యోగి బాబు వంటి సీనియర్ నటులతో పాటు భావని శ్రీ, కాళి వెంకట్, రఘుబాబు, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.'సార్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, సూర్య వంటి స్టార్ హీరో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచీ

హ దర బ ద ల వ శ వన థ అ డ సన స ప ర ర ల జ వ డ క వ వర ల వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in