హైదరాబాద్ మెట్రో
Actor ProfilePolitician

హైదరాబాద్ మెట్రో

📊 Box Office Collections
Total News22
Movie Updates0
Sources11
హైదరాబాద్ మెట్రోపై కీలక అప్డేట్.. సీఎం రేవంత్ సూచించిన ఫ్యూచర్ ప్లాన్ ఇదే
Oneindia Telugu22 Dec 2026
హైదరాబాద్ మెట్రోపై కీలక అప్డేట్.. సీఎం రేవంత్ సూచించిన ఫ్యూచర్ ప్లాన్ ఇదే

హైదరాబాద్ మెట్రో రైల్వే వ్యవస్థలో మొదటి దశ మరియు రెండవ దశల మధ్య అనుసంధాన ప్రక్రియ పైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. పాత, కొత్త సాంకేతిక వ్యవస్థల మధ్య ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనుభవాన్ని ఈ రెండు దశల అనుసంధాన ప్రక్రియకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.మొదటి రెండో దశ మెట్రో అనుసంధానంపై ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ తో సంప్రదింపులుదీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించింది. 2010లో మెట్రో మొదటి దశ ప్రణాళిక రూపొందించగా అప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి చాలా వ్యత్యాసం వచ్చింది. మొదటిదశలో అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధునాతన వ్యవస్థలను ఏర్పాటు చేశారు అయితే అప్పుడు ఎక్కువగా విదేశీ సాంకేతికతపైన ఆధారపడ్డారు.ఏడు కారిడార్లలో నాలుగు మార్గాలు నేరుగా మొదటి దశకు కొనసాగింపుకానీ ఇప్పుడు స్వదేశంలోనే మెట్రోకి సంబంధించిన అన్ని వ్యవస్థలు తయారవుతున్న క్రమంలో, స్వదేశీ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రధాన్యం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఇప్పటికే సేవలందిస్తున్న మొదటి దశ వ్యవస్థలతో సమర్థవంతంగా దీనిని అనుసంధానం చేయడం అత్యంత ముఖ్యమైన భాగంగా మారింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోలో ఉండవలసిన ప్రతిపాదించిన ఏడు కారిడార్లలో నాలుగు మార్గాలు నేరుగా మొదటి దశకు కొనసాగింపుగా ఉంటాయి.పాత కొత్తలను కలిపి చేసే కొనసాగింపులో అనుసంధానం కీలకంఎంజీబీఎస్, చంద్రాయణ గుట్ట, ఎల్బీనగర్ - హయత్ నగర్, మియాపూర్- పటాన్చెరు, రాయదుర్గం - కోకాపేట నియో పోలీస్ మార్గాలు ఇప్పటికే ఉన్న మెట్రో నెట్వర్క్ తో కలవాల్సి ఉంది. దీనివల్ల ప్రయాణికులు కూడా ఒక దశ నుంచి మరొక దశకు మారే సమయంలో రైలు కార్యకలాపాలు, సిగ్నలింగ్ ,విద్యుత్, కమ్యూనికేషన్

మెట్రో రద్దీకి చెక్.. కొత్త కోచ్ లకు సీఎం ఆదేశాలు
SkyC Media10 Dec 2026
మెట్రో రద్దీకి చెక్.. కొత్త కోచ్ లకు సీఎం ఆదేశాలు

హైదరాబాద్ మెట్రో రైలులో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ మెట్రోకు అదనపు కోచ్‌లు సమకూర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని

ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి
Telugu Times6 Dec 2026
ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి

వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి మెట్రో రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్ లు కొనుగోలు చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం

హైదరాబాద్ మెట్రోకు బిగ్ బూస్ట్ ఇచ్చిన సీఎం రేవంత్
Oneindia Telugu4 Dec 2026
హైదరాబాద్ మెట్రోకు బిగ్ బూస్ట్ ఇచ్చిన సీఎం రేవంత్

హైదరాబాద్ మెట్రోను పురోగతి మార్గంలో నడపాలని, మెట్రో సేవలతో ప్రజల రవాణా అవసరాలను తీర్చాలని, తద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వెయ్యాలని తెలంగాణా ప్రభుత్వం సంకల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా

హైదరాబాద్ మెట్రోకు మహర్దశ.. కొత్త కోచ్ ల కొనుగోలు.. పాతబస్తీ మెట్రోకు టెండర్లు.. సీఎం రేవంత్ ఆదేశాలు
Samayam Telugu4 Dec 2026
హైదరాబాద్ మెట్రోకు మహర్దశ.. కొత్త కోచ్ ల కొనుగోలు.. పాతబస్తీ మెట్రోకు టెండర్లు.. సీఎం రేవంత్ ఆదేశాలు

హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలకమైన పాతబస్తీ కారిడార్‌ పనుల్లో కదలిక వచ్చింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2లో భాగంగా ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గం

మరో కూకట్ పల్లి, నిజాంపేట్ లోడింగ్... ఈ శివారు ప్రాంతాల్లో పెట్టుబడి మీ జీవితాన్నే మార్చేస్తుంది
Asianet News Telugu21 Oct 2026
మరో కూకట్ పల్లి, నిజాంపేట్ లోడింగ్... ఈ శివారు ప్రాంతాల్లో పెట్టుబడి మీ జీవితాన్నే మార్చేస్తుంది

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించి, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు మెట్రో రెండో దశ నిర్మాణం జరగనుంది. ఈ విస్తరణతో నగరం చుట్టూ ఉన్న అనేక శివారు ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ లభించనుంది

కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Telugu Times14 Oct 2026
కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కెనడా పర్యటనకు సీఎం నేతృత్వంలోని బృందానికి ఆహ్వానం కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులను తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు ఆహ్వానించిన సీఎం రాష్ట్ర ప్ర‌గ‌తి దిశ, ఉద్యోగ కల్పనపై ప్రశంసలు

హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు మీ చేతుల్లోనే.. కేంద్ర పెద్ద ల తో మాట్లాడండి
Telugu Times24 Sept 2026
హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు మీ చేతుల్లోనే.. కేంద్ర పెద్ద ల తో మాట్లాడండి

కిషన్‌రెడ్డి గారూ... మెట్రోపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోండి ఫేజ్-2కు వెంటనే ఆమోదం ఇవ్వాడానికి స‌హ‌క‌రించండి ఫేజ్-1ను తెలంగాణకు అప్పగించే ప్రక్రియ వేగవంతానికి కృషి చేయండి ఆలస్యమైతే వేల కోట్ల అదనపు

హైదరాబాద్ మెట్రో రైలుపై మళ్లీ రేవంత్ రెడ్డి ఆందోళన.. కేంద్ర మంత్రి ఖట్టర్ కు లేఖ
Zee Telugu22 Sept 2026
హైదరాబాద్ మెట్రో రైలుపై మళ్లీ రేవంత్ రెడ్డి ఆందోళన.. కేంద్ర మంత్రి ఖట్టర్ కు లేఖ

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

హైదరాబాద్ మెట్రో’పై తీసుకున్న నిర్ణయాల అమలేది
Eenadu21 Sept 2026
హైదరాబాద్ మెట్రో’పై తీసుకున్న నిర్ణయాల అమలేది

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు (Hyderabad Metro)పై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వేర్వేరుగా లేఖలు రాశారు. గత నెల 23, 24 తేదీల్లో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. మెట్రో రైలుపై అధ్యయన బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించాలని కోరారు. దీనికి సంబంధించిన షరతులు, విధివిధానాలను వెంటనే ఖరారు చేయాలన్నారు. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశకు అనుమతుల్లో జాప్యం జరుగుతోందని కేంద్రమంత్రులకు రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. ఈ జాప్యం వల్ల మెట్రో ఫేజ్-1 నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయన్నారు. ఫేజ్-2 డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. దీని ఫలితంగా ప్రాజెక్టు అమలు మరింత ఆలస్యం కావడంతో పాటు వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రమంత్రులు వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకంటే
Andhra Jyothy20 Sept 2026
కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకంటే

కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‌‌లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 గురించి వివరించారు. హైదరాబాద్

నేడే క్యాబినేట్ సమావేశం.. మూసీ, మెట్రో సహా పలు అంశాలపై చర్చ
Zee Telugu2 Sept 2026
నేడే క్యాబినేట్ సమావేశం.. మూసీ, మెట్రో సహా పలు అంశాలపై చర్చ

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. కొనసాగుతున్న జోరు
AP7AM31 Aug 2026
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. కొనసాగుతున్న జోరు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తన జోరును కొనసాగిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రీమియం ప్లాట్ల వేలాలు, మరోవైపు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఈ రంగానికి కొత్త ఊపునిస్తున్నాయి. తాజాగా

మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే
TV9 Telugu12 Aug 2026
మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రతిరోజూ సాయంత్రం మెట్రో ఎక్కాలంటే ప్రయాణికులు యుద్ధం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షం పడినా, రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయినా మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీని

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
TeluguOne12 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను, తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర

హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్-కిషన్ రెడ్డి డ్రామాలు
TeluguOne8 Jul 2026
హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్-కిషన్ రెడ్డి డ్రామాలు

హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శేరిలింగంపల్లిలో నిర్వహించిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్లు, కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఏదో సాధించినట్లు చూపిస్తూ ఢిల్లీలో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. హైదరాబాద్‌లో పరస్పరం విమర్శలు చేసుకుంటూ, ఢిల్లీలో మాత్రం కలిసి కనిపించడం ప్రజలను మభ్యపెట్టడానికేనని అన్నారు. హైదరాబాద్ మెట్రో పరిధిలోని సుమారు 250 ఎకరాల భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని కేటీఆర్ ఆరోపించారు. దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను కుటుంబ సభ్యులు, అనుచరులకు అప్పగించే భారీ కుంభకోణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని అన్నారు. ఈ ఉద్దేశంతోనే మెట్రో సంస్థ ఎల్‌అండ్‌టిని బ్లాక్‌మెయిల్ చేసి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. ప్రైవేట్ సంస్థ అయిన ఎల్‌అండ్‌టి తీసుకున్న రూ.14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కేటీఆర్ విమర్శించారు. మెట్రోపై ప్రేమ ఉన్నట్లు చూపిస్తున్న రేవంత్ రెడ్డి చర్యల వెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. మెట్రో విస్తరణ విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్డీకాపూల్–పటాన్‌చెరు మెట్రో కారిడార్‌కు ఎందుకు ఆమోదం తెలపలేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో చిన్న నగరాలకు కూడా మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ విషయంలో వివక్ష చూపిందని ఆరోపించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి విమానాశ్రయం వరకు భూసేకరణ అవసరం లేకుండా చేపట్టిన ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని కేటీఆర్ అన్నారు. ఆ ప్రాజెక్టు కొనసాగి ఉంటే ఇప్పటికి పూర్తై లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం లభించేదని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ, దాన్ని 70

రైల్వే మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశం
TeluguOne3 Jul 2026
రైల్వే మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశం

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా దిల్లీ వేదికగా కీలక అడుగులు పడ్డాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి

హైదరాబాద్ మెట్రో నిధుల విడుదలలో జాప్యం వద్దు.. కిషన్ రెడడ్డికి రేవంత్ బహిరంగ లేఖ
TeluguOne17 Jun 2026
హైదరాబాద్ మెట్రో నిధుల విడుదలలో జాప్యం వద్దు.. కిషన్ రెడడ్డికి రేవంత్ బహిరంగ లేఖ

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌ 2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులు, ఐఆర్‌ఎఫ్‌సీ రుణ నిధుల విడుదలలో మరింత జాప్యం చేయవద్దని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఓ బహిరంగ లేఖ

హైదరాబాద్ మెట్రో రైల్.. ట్రయాంగ్యులర్ పొలిటికల్ వార్
TeluguOne17 Jun 2026
హైదరాబాద్ మెట్రో రైల్.. ట్రయాంగ్యులర్ పొలిటికల్ వార్

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణలో ముక్కోణపు రాజకీయ పోరుకు తెరలేపింది. నిత్యం లక్షల మంది ప్రయాణికులను

హైదరాబాద్ మెట్రోలో విండో స్క్రీన్ పై కాళ్లు పెట్టిన ప్రయాణికుడికి షాక్, కేసు నమోదు, జరిమానా
Oneindia Telugu3 Jun 2026
హైదరాబాద్ మెట్రోలో విండో స్క్రీన్ పై కాళ్లు పెట్టిన ప్రయాణికుడికి షాక్, కేసు నమోదు, జరిమానా

హైదరాబాద్ మెట్రో రైలులో నిబంధనలు ఉల్లంఘిస్తూ, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించిన ఒక ప్రయాణికుడికి అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. మెట్రో రైలు లోపల ప్రయాణికులకు

ప్రయాణికుడి తిక్క కుదిర్చిన హైదరాబాద్ మెట్రో.. అలా కూర్చున్నందుకు ఫైన్, పోలీస్ కేసు నమోదు
Samayam Telugu3 Jun 2026
ప్రయాణికుడి తిక్క కుదిర్చిన హైదరాబాద్ మెట్రో.. అలా కూర్చున్నందుకు ఫైన్, పోలీస్ కేసు నమోదు

ప్రజా రవాణా వ్యవస్థలైన మెట్రో ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కనీస పౌరస్పృహ, బాధ్యత కలిగి ఉండాలని అధికారులు నెత్తినోరూ కొట్టుకొని చెబుతున్నా కొందరు ప్రయాణికుల్లో మార్పు

బ్రిటన్ ట్రావెల్ వ్లాగర్ ప్రశంసల వర్షం
Andhra Jyothy2 Jun 2026
బ్రిటన్ ట్రావెల్ వ్లాగర్ ప్రశంసల వర్షం

హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ న్యూయార్క్ మెట్రో కంటే కూడా హైదరాబాద్ మెట్రో చాలా బాగుందంటూ

హ దర బ ద మ ట ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in