హోటల్ రూమ్ లో ప్రియా ప్రకాశ్ వారియర్ కు చేదు అనుభవం
Actor ProfileActor

హోటల్ రూమ్ లో ప్రియా ప్రకాశ్ వారియర్ కు చేదు అనుభవం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హోటల్ రూమ్ లో ప్రియా ప్రకాశ్ వారియర్ కు చేదు అనుభవం
Chitrajyothy29 Dec 2026
హోటల్ రూమ్ లో ప్రియా ప్రకాశ్ వారియర్ కు చేదు అనుభవం

ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్.. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పలు ఆసక్తికర, విచిత్రమైన అనుభవాలను తరచూ అభిమానులతో పంచుకుంటుంటారు. ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier).. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పలు ఆసక్తికర, విచిత్రమైన అనుభవాలను తరచూ అభిమానులతో పంచుకుంటుంటారు. షూటింగ్స్, ప్రమోషన్స్ వల్ల విరామం లేకుండా గడిపే సినీ తారలకు దొరికే కాస్త రెస్ట్ టైమ్ ఎంతో విలువైనదనే విషయం తెలియంది కాదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియా వారియర్ మాట్లాడుతూ.. షూటింగ్ విరామంలో హోటల్ రూమ్‌లో నిద్రపోతోన్న సమయంలో ఉదయాన్నే జరిగిన ఓ అనూహ్య సంఘటన, చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. షూటింగ్‌ల నుంచి కాస్త బ్రేక్ దొరికినప్పుడు ప్రశాంతంగా నిద్రపోవడం ఎవరికైనా ఇష్టమని చెబుతూ, ‘‘ఆ రోజు ఉదయం 6:45 నుంచి 7:00 గంటల మధ్య సమయం కావొచ్చు. షూటింగ్ గ్యాప్‌లో దొరికిన మంచి నిద్రను ఆస్వాదిస్తున్నాను. సరిగ్గా అదే సమయంలో నా హోటల్ రూమ్ డోర్ బెల్ ఆపకుండా, విపరీతమైన సౌండ్‌తో మోగడం మొదలైంది. ఎవరో తలుపును గట్టిగా కొడుతూ నిరంతరాయంగా బెల్ కొడుతూనే ఉన్నారు. ఉదయాన్నే అలా డోర్ మోగడంతో ఏదైనా ఎమర్జెన్సీ లేదా ప్రమాదం జరిగిందేమోనని ఒక్కసారిగా గుండె ఝల్లుమంది’’ అని ప్రియా తన ఆందోళనను తెలియజేశారు. రూమ్‌లో తనతో పాటు ఉన్న తల్లిని వెంటనే లేపి, ‘‘అమ్మా.. ఎవరో డోర్ బెల్ దారుణంగా కొడుతున్నారు, తలుపు తీసి ఎవరో చూడు’’ అని చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. సరిగ్గా ఎదురు రూమ్‌లోనే ఉన్న సహనటీనటులు లేదా సిబ్బందికి ఏదైనా జరిగిందేమోనని ఆ క్షణంలో తీవ్ర కంగారు పడ్డానని ఆమె తెలిపారు. తెల్లవారుజామునే హోటల్ గది తలుపులు అంత వేగంగా, పెద్ద శబ్దంతో కొట్టడంతో ఆ క్షణం కాస్త భయభ్రాంతులకు