హస్తకళాకారులకు బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే కలప
Actor ProfilePolitician

హస్తకళాకారులకు బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే కలప

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హస్తకళాకారులకు బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే కలప, క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు.. డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం
10TV Telugu30 Nov 2026
హస్తకళాకారులకు బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే కలప, క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు.. డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం

తక్కువ ధరకే నాణ్యమైన కలప ఆరు క్లస్టర్లలో వుడ్ బ్యాంకులు దళారుల వ్యవస్థకు చెక్ పెడుతూ Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంప్రదాయ, వారసత్వ హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు వాటిని నమ్ముకున్న కళాకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)నేతృత్వంలో అటవీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముడిసరకు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొయ్య బొమ్మలు, వీణల తయారీదారులకు నాణ్యమైన కలపను లాభాపేక్ష లేకుండా, కేవలం రవాణా, నిర్వహణ ఖర్చులకే తక్కువ ధరలో అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్రమ కలప సేకరణను అరికడుతూనే దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే సరుకు సరఫరా చేయడం ద్వారా కళాకారుల ఉత్పత్తి ఖర్చులు భారీగా తగ్గనుంది. ఈ చర్యలు భావితరాలను సంప్రదాయ కళల వైపు ఆకర్షించడమే కాకుండా, రాష్ట్రాన్ని క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేస్తాయి. Rajasthan: రూ.5 లక్షలు భూమిలో పాతిపెట్టాడు.. మర్చిపోయాడు.. తీరా కొన్నాళ్ల తరువాత చూస్తే షాక్.. క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు, కలప లభ్యత ప్రణాళిక: రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ లను ఏర్పాటు చేయడానికి అటవీశాఖ చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బొమ్మల తయారీ కోసం తెల్లపొణికి కలపను, విశాఖ పరిధిలోని ఏటికొప్పాక లక్క బొమ్మల కోసం అంకుడు కర్రను అందుబాటులో ఉంచారు. అన్నమయ్య జిల్లా శెట్టిగుంటలో టేకు, నాన్-టేకు కలపను, తిరుపతి జిల్లా మాధవమాలలో సంప్రదాయ చెక్కతో పాటు నారియేపి, తుమ్మ, ఎర్రచందనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఉదయగిరి చెక్క కళాకారులతో పాటు విజయనగరం జిల్లా బొబ్బిలి వీణల తయారీకి అవసరమైన పనస, రోజ్‌వుడ్ కలపను సిద్ధం చేశారు. అటవీ వనరుల సంరక్షణ, భవిష్యత్తు కార్యాచరణ: వుడ్ బ్యాంకుల డిజైన్, నిర్వహణలో ఒకే రకమైన నమూనా పాటించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. అరుదైన అంకుడు

హస తకళ క ర లక బ పర ఆఫర తక క వ ధరక కలప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in