హర్మూజ్ ను మూసివేసిన ఇరాన్
Actor ProfilePolitician

హర్మూజ్ ను మూసివేసిన ఇరాన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హర్మూజ్ ను మూసివేసిన ఇరాన్
Eenadu30 Oct 2026
హర్మూజ్ ను మూసివేసిన ఇరాన్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. హర్మూజ్‌లో అనధికార మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై తమ సైన్యం కాల్పులు జరిపిందని.. ఈ జల సంధిని మరోసారి మూసివేస్తునట్లు ఇరాన్‌ ప్రకటించింది. మరోవైపు ఇరాన్‌పై మూడో విడత దాడులు ప్రారంభించినట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. హర్మూజ్‌ తీరంలోని రెండు పట్టణాల్లో పేలుళ్లు సంభవించాయని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. హర్మూజ్‌ను మూసివేసిన ఇరాన్‌

హర మ జ న మ స వ స న ఇర న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in