హర్మూజ్ జలసంధిలో కలకలం.. భారత్ నౌకల
Actor ProfileCelebrity

హర్మూజ్ జలసంధిలో కలకలం.. భారత్ నౌకల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హర్మూజ్ జలసంధిలో కలకలం.. భారత్ నౌకలపై దాడులు
Sakshi8 Oct 2026
హర్మూజ్ జలసంధిలో కలకలం.. భారత్ నౌకలపై దాడులు

టెహ్రాన్‌: గ్లోబల్ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కతర్ నుంచి చమురు లోడ్‌తో భారత్‌కు వస్తున్న భారీ ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్ ఓడపై అనుమానాస్పద డ్రోన్ దాడి జరిగింది. ఈ వైమానిక దాడి కారణంగా ఓడ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, దాని ఇంజిన్ రూమ్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఎల్‌ఎన్‌జీసీ అల్ రేకయ్యాత్ అనే ఈ భారీ నౌక కతర్‌లోని రాస్ లఫ్ఫాన్ పోర్ట్ నుండి ఎన్‌ఎన్‌జీలోడ్‌తో గుజరాత్‌లోని దహేజ్ ఓడరేవు వైపు బయలుదేరింది. ఈ క్రమంలో జూలై 7న అరబ్ సాగరం, ఒమన్ అఖాతం కలిసే ప్రాంతం గుండా ప్రయాణిస్తుండగా మిసైల్ ఓడ ఎడమ భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో ఓడలో మొత్తం 29 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో నలుగురు భారతీయ నావికులు కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. అయితే, ఈ భీకర దాడి జరిగినప్పటికీ ప్రాణనష్టం ఏమీ జరగకపోవడం, సముద్రంలో ఎలాంటి చమురు లేదా గ్యాస్ లీకేజీలు జరగలేదు. ప్రస్తుతం ఈ ఓడ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ భారత్ వైపు వస్తోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్‌కు సమాచారం అందింది. Golconda Bonalu 2026 : రంగులు అద్ది.. బొట్లు పెట్టి.. (ఫొటోలు) గద్వాల్ చీరలో అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు) మెల్ బోర్న్ లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు ప్రశ్న రావణ్ ఉన్న పోలీస్ స్టేషన్ లపై జనసేన వాళ్ళు తప్ప టీడీపీ వాళ్ళు దాడులు ఎందుకు చేయలేదంటే? మీ వీడియోలు బయట పెట్టమంటారా.. పవన్ కు మాస్ వార్నింగ్

హర మ జ జలస ధ ల కలకల భ రత న కల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in